సాయిధరమ్ తేజ్, సంయుక్త జంటగా రాబోతున్న విరూపాక్ష సినిమా ఏప్రిల్ 21న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ప్రమోషన్స్ లో భాగంగా విరూపాక్ష క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ ఈవెంట్ అని నిర్వహించి సినిమాలోని క్యారెక్టర్స్ ని అందరికి పరిచయం చేశారు. వచ్చిన వాళ్లంతా కూడా సినిమాలో క్యారెక్టర్స్ లాగే గెటప్స్ వేసుకొని రావడం విశేషం.