Ananyaa : కేరళ నూతన సంవత్సరం వెలుగుల్లో అనన్య అందాల సందడి
మనకు ఉగాదిలాగానే మలయాళీలు జరుపుకునే నూతన సంవత్సర పండుగ పేరు విషు. నేడు విషు (ఏప్రిల్ 15) సందర్భంగా జర్నీ ఫేమ్ హీరోయిన్ అనన్య (Ananyaa) శుభాంక్షలు తెలియజేస్తూ ఫోటోలను షేర్ చేసింది.
- Thota Vamshi Kumar
- Updated on- April 15, 2026 / 03:13 PM IST
