YouTuber Viraajita : స్విమ్మింగ్ పూల్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న యూట్యూబర్ విరాజిత.. ఫొటోలు..
యూట్యూబ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్, సిరీస్ లతో ఫేమ్ తెచ్చుకున్న విరాజిత (Viraajita) తాజాగా ఓ ఫామ్ హౌస్ కి వెకేషన్ కి వెళ్లగా అక్కడ స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తూ దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Updated on- September 28, 2026 / 04:32 PM IST
YouTuber Viraajita Vacation in Swimming Pool
