Jagan KTR CM Vijay Meeting : పెండ్లి వేడుకలో సందడి చేసిన వైఎస్ జగన్, కేటీఆర్, సీఎం విజయ్.. ఫొటోలు వైరల్

Jagan KTR CM Vijay Meeting : వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాబాయ్ వైఎస్ జార్జ్‌రెడ్డి కుమారుడు వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె శ్రేయ వివాహం ఉజ్వల్‌తో చెన్నైలోని ఓ హోటల్లో క్రైస్తవ మత సంప్రదాయం ప్రకారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకలో వైఎస్ జగన్‌తోపాటు తమిళనాడు సీఎం విజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. వీరంతా ఒకరినొకరు ఆప్యాయంగా పలుకురించుకొని.. కొద్దిసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

1/26
2/26
3/26
4/26
5/26
6/26
7/26
8/26
9/26
10/26
11/26
12/26
13/26
14/26
15/26
16/26
17/26
18/26
19/26
20/26
21/26
22/26
23/26
24/26
25/26
26/26