YS Jagan : కృష్ణలంక రిటైనింగ్‌ వాల్‌ దగ్గర కృష్ణా ప్రవాహాన్ని పరిశీలించిన జగన్.. ఫొటో గ్యాలరీ

Krishna Lanka : విజయవాడ కృష్ణలంక ఏరియాలో రిటైనింగ్‌ వాల్‌ దగ్గర కృష్ణా నది ప్రవాహాన్నిమాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం పరిశీలించారు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కట్టించిన రిటైనింగ్‌ వాల్‌ వల్లే మా ప్రాణాలు నిలిచాయని వైయస్ జగన్‌కు కృష్ణలంక వాసులు కృతజ్ఞతలు తెలిపారు.

[caption id="attachment_861587" align="alignnone" width="1280"] YS Jagan Mohan Reddy[/caption]