Zainab Ravdjee Akhil : మొదటిసారి సినిమా ఈవెంట్లో అఖిల్ భార్య.. జైనబ్ రవ్జీ-అఖిల్ క్యూట్ ఫొటోలు వైరల్..

అఖిల్ భార్య జైనబ్ రవ్జీ మొదటిసారి సినిమా ఈవెంట్ కి అఖిల్ తో పాటు హాజరైంది. నేడు లెనిన్ సక్సెస్ మీట్ గుంటూరులో జరగ్గా ఈ ఈవెంట్ కి అఖిల్ తో పాటు జైనబ్ రవ్జీ కూడా హాజరయి సందడి చేసింది. ఈ ఈవెంట్లో భార్యాభర్తల క్యూట్ మూమెంట్స్ వైరల్ గా మారాయి.

  • Published on- July 15, 2026 / 09:58 PM IST
1/21
2/21
3/21
4/21
5/21
6/21
7/21
8/21
9/21
10/21
11/21
12/21
13/21
14/21
15/21
16/21
17/21
18/21
19/21
20/21
21/21
Zainab Ravdjee Akhil Cute Photos from Lenin Success Meet