Tirumala : తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని నిన్న 23,744 మంది భక్తులు దర్శించుకున్నారు. 12,107 మంది తలనీలాలు సమర్పించారు.

Tirumala Sri varu

Tirumala : అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని నిన్న 23,744 మంది భక్తులు దర్శించుకున్నారు. 12,107 మంది తలనీలాలు సమర్పించారు.

భక్తులు నిన్న కానుకల రూపేణా స్వామివారికి రూ.2.5 కోట్ల రూపాయలను సమర్పించారని టీటీడీ అధికారులు వెల్లడించారు. రేపు జరిగే వైకుంఠ ఏకాదశి పర్వదినానికి తిరుమల వచ్చే భక్తులు తప్పని సరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేస్తోంది.