Ananthika Sanilkumar : ఎప్పుడు పట్టుదలగా ఉండాలో, ఎప్పుడు స్వేచ్ఛగా వదిలేయాలో.. అనంతిక సనీల్‌కుమార్ ఫోటోలు..

హీరోయిన్ అనంతిక సనీల్‌కుమార్ (Ananthika Sanilkumar )సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె సోష‌ల్ మీడియాలో చీర‌క‌ట్టులో ఉన్న ఫోటోల‌ను షేర్ చేసింది. సూర్యుని వైపు చాచుకునే పువ్వుకూ, గాలికి లొంగిపోయే ఆకుకూ మధ్య ఎక్కడో... ఎప్పుడు పట్టుదలగా ఉండాలో, ఎప్పుడు స్వేచ్ఛగా వదిలేయాలో నేర్చుకుంటున్న మన రూపం ఒకటి ఉంది. అంటూ రాసుకొచ్చింది.

1/19
2/19
3/19
4/19
5/19
6/19
7/19
8/19
9/19
10/19
11/19
12/19
13/19
14/19
15/19
16/19
17/19
18/19
19/19