Asian Games 2026 Medals: ఆసియా క్రీడ‌ల్లో ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త అథ్లెట్ల ప్ర‌ద‌ర్శ‌న ఇదే.. ఏఏ క్రీడాంశాల్లో ఎన్ని మెడ‌ల్స్ వ‌చ్చాయంటే?

జపాన్‌లోని ఐచి-నగోయాలో జ‌రుగుతున్న‌ 2026 ఆసియా క్రీడల్లో (Asian Games 2026) భార‌త అథ్లెట్లు స‌త్తా చాటుతున్నారు.

Asian Games 2026 at present Indias medal winners and complete list of medals

Asian Games 2026 Medals Tally : జపాన్‌లోని ఐచి-నగోయాలో జ‌రుగుతున్న‌ 2026 ఆసియా క్రీడల్లో భార‌త అథ్లెట్లు స‌త్తా చాటుతున్నారు. 36 క్రీడ‌ల్లో పోటీప‌డేందుకు 495 మంది భార‌త అథ్లెట్లు జ‌పాన్‌కు వెళ్లారు. ఇప్ప‌టి వ‌ర‌కు 15 క్రీడ‌ల్లో 59 ప‌త‌కాలు భార‌త్ సాధించింది. ఇందులో 10 స్వ‌ర్ణాలు కాగా 21 ర‌జ‌త‌, 28 క్యాంస ప‌త‌కాలు ఉన్నాయి.

స్వ‌ర్ణ ప‌త‌కాలు సాధించి వీళ్లే, ఏ క్రీడ‌ల్లో అంటే?

  1. భార‌త మ‌హిళ‌ల క్రికెట్ జ‌ట్టు
  2.  కమల్‌జీత్, సురుచి సింగ్ – మిక్స్‌డ్ టీమ్ 10మీ ఎయిర్ పిస్టల్ (షూటింగ్)
  3. భార‌త మహిళ‌ల క‌బ‌డ్డీ జ‌ట్టు
  4. భార‌త పురుషుల క‌బ‌డ్డీ జ‌ట్టు
  5.  నీరూ దండా – మ‌హిళ‌ల వ్య‌క్తిగ‌త ట్రాప్ షూటింగ్‌
  6.  కిరణ్ పహల్, పూవమ్మ ఎంఆర్‌, ప్రాచీ చౌదరి, విత్యా రాంరాజ్ – అథ్లెటిక్స్, మహిళల 4x400m రిలే
  7.  చికిత తానిపర్తి, ప్రితిక ప్రదీప్, జ్యోతి సురేఖ వెన్నం – మ‌హిళ‌ల కాంపౌండ్ ఆర్చ‌రీ
  8.  సాహిల్ జాదవ్, చికిత‌ తానిపర్తి – మిక్స్‌డ్ కాంపౌండ్ టీమ్ ఆర్చరీ
  9.  కైనాన్ చెనై, నీరూ ధండా – ట్రాప్ మిక్స్‌డ్ టీమ్ షూటింగ్‌
  10.  సాహిల్ జాదవ్, గణేష్ మణిరత్నం తిరుమూరు, కుశాల్ దలాల్ – పురుషుల కాంపౌండ్ ఆర్చ‌రీ

ర‌జ‌త‌ ప‌త‌కాలు సాధించి వీళ్లే, ఏ క్రీడ‌ల్లో అంటే?

  1. ఎలవెనిల్ వలరివన్, సోనమ్ మస్కర్, విదర్స వినోద్ – మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్
  2.  ఎలావెనిల్ వలరివన్ – మహిళల 10మీ ఎయిర్ రైఫిల్
  3.  రుద్రంక్ష్ పాటిల్, పార్త్ మానే, హిమాన్షు ధిల్లాన్ – పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్
  4.  హిమాంశు ధిల్లాన్ – పురుషుల 10మీ ఎయిర్ రైఫిల్ షూటింగ్
  5.  మీరాబాయి చాను – వెయిట్‌లిఫ్టింగ్ మహిళల 49 కేజీల విభాగం
  6.  రోషిబినా దేవి – వుషు సాండా మహిళల 60 కేజీల విభాగంలో
  7.  టీమ్ ఇండియా – అథ్లెటిక్స్, మిక్స్‌డ్ 4×400మీ రిలే
  8.  ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, రుద్రాంక్ పాటిల్, నీరాజ్ కుమార్ – షూటింగ్, పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3P జట్టు
  9.  గుల్వీర్ సింగ్ – అథ్లెటిక్స్, పురుషుల 10000మీ
  10.  సావన్ బెర్వాల్ – అథ్లెటిక్స్, పురుషుల మారథాన్
  11.  విదర్శ వినోద్, ఆషి చౌక్సే, తిలోత్తమ సేన్ – షూటింగ్, మహిళల 50మీ రైఫిల్ 3P టీమ్
  12.  తజిందర్‌పాల్ సింగ్ తూర్ – అథ్లెటిక్స్, షాట్‌పుట్
  13.  అనాహత్ సింగ్ – స్క్వాష్, మహిళల సింగిల్స్
  14.  ఆన్సీ సోజన్ – అథ్లెటిక్స్, మహిళల లాంగ్ జంప్
  15.  సర్వేష్ కుషారే – అథ్లెటిక్స్, పురుషుల హైజంప్
  16.  గుల్వీర్ సింగ్ – అథ్లెటిక్స్, పురుషుల 1500మీ
  17.  మురళీ శ్రీశంకర్ – అథ్లెటిక్స్, పురుషుల లాంగ్ జంప్
  18.  యశ్ వీర్ సింగ్ – అథ్లెటిక్స్, పురుషుల జావెలిన్ త్రో
  19.  అభయ్ సింగ్ – స్క్వాష్, పురుషుల సింగిల్స్
  20.  ఈషా సింగ్ – షూటింగ్, మహిళల 25మీ పిస్టల్
  21.  నీరూ దండా, మనీషా కీర్, ఆషిమా అహ్లావత్ – షూటింగ్, మహిళల ట్రాప్

Read Also – Sree Charani : ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో తెలుగు తేజం శ్రీచ‌ర‌ణి ఆల్‌టైమ్ రికార్డు..

కాంస్య ప‌త‌కాలు సాధించి వీళ్లే, ఏ క్రీడ‌ల్లో అంటే?

  1. రుద్రాంష్ పాటిల్ – షూటింగ్, పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్
  2.  సుచిక తరియల్ – మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్, మహిళల సాంప్రదాయ‌ 60 కేజీలు
  3.  పరీనాజ్ ధాలివాల్, రైజా ధిల్లాన్, మహేశ్వరి చౌహాన్ – షూటింగ్, మహిళల స్కీట్ జట్టు
  4.  అనంతజీత్ సింగ్ నరుకా, భవతేగ్ సింగ్ గిల్, మైరాజ్ అహ్మద్ ఖాన్ – షూటింగ్, పురుషుల స్కీట్ జట్టు
  5.  జయ్ మీనా – సాఫ్ట్ టెన్నిస్, పురుషుల సింగిల్స్
  6.  భారత జట్టు – బ్యాడ్మింటన్, పురుషుల జట్టు
  7.  సత్నామ్ సింగ్, సల్మాన్ ఖాన్ – రోయింగ్, పురుషుల డబుల్ స్కల్స్
  8.  అనంతజీత్ సింగ్ నరుకా, పరీనాజ్ ధాలివాల్ – షూటింగ్, మిక్స్‌డ్ స్కీట్ జట్టు
  9.  సీమా కుమారి – అథ్లెటిక్స్, మహిళల 10000మీ
  10.  దియా చితాలే, మనుష్ షా – టేబుల్ టెన్నిస్, మిక్స్‌డ్ డబుల్స్
  11.  మన్‌ప్రీత్ కౌర్ – అథ్లెటిక్స్, షాట్‌పుట్
  12.  బరానికా ఎలాంగోవన్ – అథ్లెటిక్స్, మహిళల పోల్ వాల్ట్
  13.  జోష్నా చినప్ప, వెలవన్ సెంథిల్‌కుమార్ – స్క్వాష్, మిక్స్‌డ్ డబుల్స్
  14.  ప్రాచీ చౌదరి – అథ్లెటిక్స్, మహిళల 400మీ
  15.  హరిత భద్ర – అథ్లెటిక్స్, మహిళల 200మీ
  16.  తేజస్విన్ శంకర్ – అథ్లెటిక్స్, డెకాథ్లాన్
  17.  పరుల్ చౌదరి – అథ్లెటిక్స్, మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్
  18.  పింకీ బల్హారా – కురాష్, మహిళల -78 కేజీల విభాగం
  19.  విద్యా రామ్‌రాజ్ – అథ్లెటిక్స్, మహిళల 400 మీటర్ల హర్డిల్స్
  20.  పరుల్ చౌదరి – అథ్లెటిక్స్, మహిళల 5000మీ
  21.  రోహిత్ యాదవ్ – అథ్లెటిక్స్, పురుషుల జావెలిన్ త్రో
  22.  నరేందర్ బెర్వాల్ – బాక్సింగ్, పురుషుల +90 కేజీలు
  23.  గుల్వీర్ సింగ్ – అథ్లెటిక్స్, పురుషుల 5000మీ
  24.  గురిందర్వీర్ సింగ్, స్నేహ SS, అనిమేష్ కుజుర్, హరిత భద్ర – అథ్లెటిక్స్, మిక్స్‌డ్ 4×100 టీమ్ రిలే
  25.  పూజా సింగ్ – అథ్లెటిక్స్, మహిళల హై జంప్
  26.  ధర్మవీర్ చౌదరి, మను TS, జే కుమార్, విశాల్ TK – అథ్లెటిక్స్, పురుషుల 4x400m రిలే
  27.  ప్రియా ఘంఘాస్ – బాక్సింగ్, మహిళల 60 కేజీలు – కాంస్యం
  28.  కపిల్ పోఖరియా — బాక్సింగ్, పురుషుల 90 కేజీల విభాగం

సెప్టెంబ‌ర్ 19 ప్రారంభ‌మైన ఆసియా క్రీడ‌లు 2026 అక్టోబ‌ర్ 4 ముగుస్తాయి. మ‌రో ఐదు రోజుల స‌మ‌యం ఉండ‌డంతో భార‌త ప‌త‌కాల సంఖ్య మ‌రింత పెర‌గొచ్చు.