The Hundred 2026 : ది హండ్రెడ్ 2026 వేలం తురువాత.. ఏ జ‌ట్టులో ఎవరు ఉన్నారంటే?

ది హండ్రెడ్ 2026 వేలం (The Hundred 2026) ముగిసింది.

Final squads of all 8 teams after The Hundred 2026 auction

  • ముగిసిన ది హండ్రెడ్ 2026 వేలం
  • యువ ఆట‌గాడు జేమ్స్ కోల్స్ కు అత్య‌ధిక ధ‌ర‌

The Hundred 2026 : ది హండ్రెడ్ 2026 వేలం ముగిసింది. ఎనిమిది ఫ్రాంఛైజీలు త‌మ‌కు కావాల్సిన ప్లేయ‌ర్ల‌ను వేలంలో కొనుగోలు చేశాయి. ఈ వేలంలో ఇంగ్లాండ్ యువ అన్‌క్యాప్డ్ ఆట‌గాడు జేమ్స్ కోల్స్ అత్యంత ఖ‌రీదైన ఆట‌గాడిగా నిలిచాడు. అత‌డిని లండ‌న్ స్పిరిట్ రూ. 4.81 కోట్లుకు (GBP 390,000) కొనుగోలు చేసింది. గ‌త సీజ‌న్‌లో మోస్ట్ వాల్యూయేబుల్ ప్లేయ‌ర్ అయిన జోర్డాన్ కాక్స్ కు సైతం భారీ మొత్త‌మే ద‌క్కింది. అత‌డిని వెల్ష్ ఫైర్ 3.69 కోట్ల‌కు (GBP 300,000 ) ద‌క్కించుకుంది.

దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ ను సుమారు 1.35 కోట్లు సదరన్ బ్రేవ్ ద‌క్కించుకుంది. ద‌క్షిణాఫ్రికా టీ20 కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్‌ను మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ GBP 200,000 (రూ.2.46 కోట్లు)  కొనుగోలు చేసింది.

Sunrisers : ‘స‌న్‌రైజ‌ర్స్’ జ‌ట్టులోకి పాక్ ఆట‌గాడు.. కావ్య మార‌న్‌కు బిగ్ షాక్ ఇచ్చిన ఎలాన్ మ‌స్క్‌..!

ఇక ఈ టోర్నీ ఇంగ్లాండ్ వేదిక‌గా జూలై 21 నుంచి ఆగ‌స్టు 16 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది.

ది హండ్రెడ్ 2026 వేలం త‌రువాత జట్లు ఇవే..

సదరన్ బ్రేవ్: జేమీ స్మిత్, మార్కస్ స్టోయినిస్, ట్రిస్టన్ స్టబ్స్, జోఫ్రా ఆర్చర్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, డేవిడ్ మిల్లర్, ల్యూక్ వుడ్, బెన్ మెకిన్నీ, థామస్ రెవ్, మైఖేల్ పెప్పర్, టామ్ అబెల్, డాన్ వొరాల్, కాలేబ్ ఫాల్కనర్, నిఖైల్ చౌదరి

ట్రెంట్ రాకెట్స్: టిమ్ డేవిడ్, బెన్ డకెట్, మిచెల్ సాంట్నర్, టామ్ బాంటన్, ఫిన్ అల్లెన్, లూయిస్ గ్రెగొరీ, క్రెయిగ్ ఓవర్టన్, డేవిడ్ పేన్, డాన్ మౌస్లీ, మాట్ హెన్రీ, సామ్ బిల్లింగ్స్, అనేరిన్ డోనాల్డ్, బెన్ మేయెస్, డానీ బ్రిగ్స్, లూయిస్ కింబర్, బ్రాడ్ క్యూరీ

MI లండన్: విల్ జాక్స్, రషీద్ ఖాన్, సామ్ కుర్రాన్, నికోలస్ పూరన్, ట్రెంట్ బౌల్ట్, టామ్ కుర్రాన్, నాథన్ సౌటర్, జేమ్స్ విన్స్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రిచర్డ్ గ్లీసన్, ఓలీ పోప్, ఓలీ స్టోన్, ఓలీ సైక్స్, కల్లమ్ పార్కిన్సన్, జాసన్ రాయ్

లండన్ స్పిరిట్: డెవాల్డ్ బ్రెవిస్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆడమ్ జంపా, జేమీ ఓవర్టన్, జానీ బెయిర్‌స్టో, లువాన్-డ్రే ప్రిటోరియస్, జేమ్స్ కోల్స్, మాసన్ క్రేన్, ఆడమ్ మిల్నే, డేవిడ్ విల్లీ, ఆడమ్ హోస్, టైమల్ మిల్స్, జేమ్స్ రెవ్, మాట్ ఫిషర్

వెల్ష్ ఫైర్: మార్కో జాన్సెన్, ఫిల్ సాల్ట్, రాచిన్ రవీంద్ర, క్రిస్ వోక్స్, జోర్డాన్ కాక్స్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, జో రూట్, బెన్ కెల్లావే, లాకీ ఫెర్గూసన్, ఆసా ట్రైబ్, టామ్ ఆస్పిన్‌వాల్, మాట్ షార్ట్, సామ్ కుక్, జాఫర్ చోహన్

Daniel Vettori : అందుక‌నే పాక్ స్పిన్న‌ర్ అబ్రార్ అహ్మ‌ద్‌ను కొనుగోలు చేశాము.. లేదంటేనా.. డానియ‌ల్ వెటోరీ హాట్ కామెంట్స్‌..

బర్మింగ్‌హామ్ ఫీనిక్స్: రెహాన్ అహ్మద్, డోనోవన్ ఫెరీరా, మిచెల్ ఓవెన్, జాకబ్ బెథెల్, జో క్లార్క్, సాకిబ్ మహమూద్, ఉస్మాన్ తారిక్, విల్ స్మీడ్, జోర్డాన్ థాంప్సన్, స్కాట్ క్యూరీ, లారీ ఎవాన్స్, క్రిస్ వుడ్, ఏతాన్ బ్రూక్స్, ముస్తాఫిజుర్ రెహమాన్

సన్‌రైజర్స్ లీడ్స్: నాథన్ ఎల్లిస్, మిచెల్ మార్ష్, హ్యారీ బ్రూక్, బ్రైడాన్ కార్స్, అబ్రార్ అహ్మద్, బెన్నీ హోవెల్, డేనియల్ లారెన్స్, టామ్ లావెస్, మాథ్యూ పాట్స్, టామ్ అల్సోప్, జాక్ క్రాలే, ర్యాన్ రికెల్టన్, లియామ్ ప్యాటర్సన్-వైట్, ఎడ్ బర్నార్డ్, రీస్ టోప్లీ

మాంచెస్టర్ సూపర్ జెయింట్స్: నూర్ అహ్మద్, జోస్ బట్లర్, హెన్రిచ్ క్లాసెన్, లియామ్ డాసన్, గుస్ అట్కిన్సన్, సోనీ బేకర్, ల్యూస్ డు ప్లూయ్, టామ్ హార్ట్లీ, ఐడెన్ మార్క్రామ్, జోష్ టంగ్, టిమ్ సీఫెర్ట్, టామ్ మూర్స్, మాక్స్ హోల్డెన్, తవాండా ముయే, జార్జ్ స్క్రిమ్‌షా, పాల్ వాల్టర్