ICC Womens World Cup 2025
ICC Womens World Cup 2025: ఐసీసీ విమెన్స్ వరల్డ్ కప్-2025 ఫైనల్‌లో భారత్, దక్షిణాఫ్రికా తలబడుతున్నాయి. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా మొదట బౌలింగ్ తీసుకుంది. నవీ ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. వర్షం ఆటంకం కలిగించడంతో టాస్‌ను ఆలస్యంగా వేశారు.
భారత మహిళల జట్టు: షఫాలి వర్మ, స్మృతీ మంధానా, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), దీప్తీ శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమంజోత్ కౌర్, రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీ చరాణి, రేణుకా సింగ్ ఠాకూర్
బెంచ్: స్నేహ్ రాణా, హర్లీన్ దియోల్, అరుందతీ రెడ్డి, ఉమా ఛెత్రి
దక్షిణాఫ్రికా మహిళల జట్టు: లారా వూల్వార్ట్ (కెప్టెన్), టాజ్మిన్ బ్రిట్స్, ఆనికే బోష్, సూనే లూస్, మారిజాన్ కాప్, సినాలో జాఫ్టా (వికెట్ కీపర్), అన్నెరీ డెర్క్సెన్, క్లోయ్ ట్రయాన్, నాడిన్ డి క్లెర్క్, అయాబోంగా ఖాకా, నాంకులులెకో మ్లాబా
బెంచ్: మసాబతా క్లాస్, టూమీ సెకుఖునే, నోండుమిసో షాంగాసే, కరాబో మేసో