India Tour of South Africa
IND vs SA : టీమ్ఇండియా (Team India)ఈ ఏడాది చివర్లో దక్షిణాఫ్రికా (South Africa) పర్యటకు వెళ్లనుంది. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. నెల రోజుల పాటు సాగే ఈ సుదీర్ఘ పర్యటనలో భారత జట్టు సౌతాఫ్రికాతో మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ (BCCI), క్రికెట్ సౌతాఫ్రికా (Cricket South Africa) లు సంయుక్తంగా విడుదల చేశాయి. డిసెంబర్ 10 నుంచి ఈ పర్యటన ఆరంభం కానుంది. జనవరి 7తో ముగియనుంది.
Rohit Sharma : వెస్టిండీస్‌పై శతకం.. పలు రికార్డులను అందుకున్న రోహిత్ శర్మ.. అవేంటో తెలుసా..?
టీమ్ఇండియా సౌతాఫ్రికా పర్యటన
టీ20 సిరీస్..
తొలి టీ20 – డిసెంబర్ 10 – వేదిక డర్బన్
రెండో టీ20 – డిసెంబర్ 12 – వేదిక గ్వేబెర్హా
మూడో టీ20 – డిసెంబర్ 14- వేదిక జోహనెస్బర్గ్
వన్డే సిరీస్..
తొలి వన్డే – డిసెంబర్ 17- వేదిక జోహనెస్బర్గ్
రెండో వన్డే – డిసెంబర్ 19- వేదిక గ్వేబెర్హా
మూడో వన్డే – డిసెంబర్ 21- వేదిక పార్ల్
టెస్టు సిరీస్..
మొదటి టెస్ట్ – డిసెంబర్ 26 నుంచి 30 వరకు – వేదిక సెంచూరియన్
రెండో టెస్ట్ – 2024 జనవరి 3 నుంచి 7 వరకు- వేదిక కేప్‌టౌన్
BCCI and @ProteasMenCSA announce fixtures for India’s Tour of South Africa 2023-24.
For more details – https://t.co/PU1LPAz49I #SAvIND
A look at the fixtures below 👇👇 pic.twitter.com/ubtB4CxXYX
— BCCI (@BCCI) July 14, 2023
ICC: ఐసీసీ కీలక నిర్ణయం.. ఇకపై పురుషుల, మహిళల జట్లకు సమాన ప్రైజ్ మనీ