JioPhone Next: దీపావళి సందర్భంగా కస్టమర్లకు రిలయన్స్ జియో అద్భుతమైన బహుమతి ఇవ్వబోతుంది. కంపెనీ 4G స్మార్ట్‌ఫోన్ JioPhone నెక్స్ట్ను మార్కెట్లోకి తీసుకుని రాబోతుంది. నవంబర్ 4వ తేదీన ఈ ఫోన్ విడుదల చేయబోతున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు. చాలా తక్కువ ధరకు లభించే ఈ స్మార్ట్‌ఫోన్ కోసం ఎంతోకాలంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.3499గా ఉంటుందని అంచనా వేస్తున్నారు టెక్ నిపుణులు. గూగుల్ భాగస్వామ్యంతో కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్ధి చేస్తుండగా.. ఆండ్రాయిడ్ అనుకూలీకరించిన సాఫ్ట్‌వేర్‌తో ఫోన్ వస్తుంది. ఇందులో గూగుల్ అసిస్టెంట్, కెమెరా ఫిల్టర్లతో పాటు ప్రీ-ఇన్స్టాల్ చేసిన జియో యాప్‌లు ఉండనున్నాయి.
జూన్24న జరిగిన కంపెనీ వార్షిక సమావేశంలో ఆర్ఐఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యంత చౌకైన స్మార్ట్‌ఫోన్‌ను అందించబోతున్నట్లు ప్రకటించారు. మేక్ ఇన్ ఇండియా చొరవతో తక్కువ ధరలోనే దీన్ని రూపొందించారు. దేశంలోని 30కోట్ల 2జీ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని వస్తున్న ఈ చౌక స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత 4G వినియోగం పెరుగుతుందని భావిస్తున్నారు.
Reliance JioPhone Next Specifications:
Processor |
Qualcomm Snapdragon 215 |
Display |
5.5 inches (13.97 cms) |
Storage |
16 GB |
Front Camera |
Single (8 MP Camera) |
Rear Camera |
Single (13 MP Camera) |
Battery |
2500 mAh |
RAM |
2 GB |
Processor:
Chipset |
Qualcomm Snapdragon 215 |
No of Cores |
4 (Quad Core) |
CPU |
Quad core, 1.4GHz, Cortex A53 |
Graphics |
Adreno 308 |
Software:
Operating System |
Android v11 |
Custom UI |
Android Go |
Storage:
Internal Memory |
16 GB |
RAM |
2 GB |
Expandable Memory |
Yes, microSD, Up to 128 GB (Dedicated) |
Display:
Display Type |
LCD |
Resolution |
720 x 1440 pixels |
Size |
5.5 inches (13.97 cms) |
Aspect ratio |
18:9 |
TouchScreen |
Yes, Capacitive, Multi-touch |
Color Reproduction |
16M Colors |
Pixel Density |
293 pixels per inch (ppi) |
Camera:
Flash |
Rear (LED Flash) |
Rear |
Single (13 MP Camera) |
Front |
Single (8 MP Camera) |
Battery:
Type |
Li-ion |
Capacity |
2500 mAh |
Removable |
No |
Wireless Charging |
No |
Connectivity:
Bluetooth |
Bluetooth |
Wi-Fi |
Yes with b/g/n |
SIM Configuration |
Dual SIM (SIM1: Nano) (SIM2: Nano) |
Network |
4G: Available (supports Indian bands), 3G: Available, 2G: Available |
Voice over LTE(VoLTE) |
Yes |
Wi-fi features |
Mobile Hotspot |
GPS |
Yes |
USB |
microUSB 2.0, Mass storage device, USB charging |
NFC Chipset |
No |
Sensors:
Fingerprint sensor |
No |
Other Sensor |
Accelerometer |
Sound:
Speaker |
Yes |
Audio Jack |
Yes, 3.5mm |