Telugu » Technology » Vivo T4 5g With 7300mah Battery Gets Up To 12 Percent Discount On Flipkart Sh
Vivo T4 5G : వివో క్రేజ్ వేరే లెవల్.. 7300mAH బ్యాటరీతో వివో 5G ఫోన్ బిగ్ డీల్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?
Vivo T4 5G : వివో T4 5జీ ఫోన్ భారీగా తగ్గింది. 12 శాతం తగ్గింపుతో ఫ్లిప్‌కార్ట్‌లో లభ్యమవుతోంది. బ్యాంకు ఆఫర్లతో రూ. 2వేలు డిస్కౌంట్, రూ. 21,300 ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందవచ్చు.
Vivo T4 5G : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? భారీ 7300mAh బ్యాటరీతో వివో T4 5G ఫోన్ చౌకైన ధరకే లభిస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో వివో T4 5జీ ఫోన్ మీ బడ్జెట్ ధరలోనే లభిస్తోంది. ఆసక్తిగల కొనుగోలుదారులు వివో ఫోన్ లాంచ్ ధర కన్నా తక్కువ ధరలో కొనేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికి వస్తే ఆందోళన అవసరం లేదు. ఇప్పుడే కొనేసుకోవడం బెటర్. అన్ని ఆఫర్లు, డిస్కౌంట్లతో అద్భుతమైన డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
2/7
ఫ్లిప్‌కార్ట్‌లో వివో T4 5జీ సేల్ : ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ వివో ఫోన్ 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ సింగిల్ వేరియంట్‌లో లభిస్తోంది. వివో T4 5జీ ఫోన్ అసలు ధర రూ. 25,999 ఉండగా 12శాతం తగ్గింపుతో రూ. 22,999కే సొంతం చేసుకోవచ్చు.
3/7
బ్యాంక్ డిస్కౌంట్లు, ఈఎంఐ ఆప్షన్ : ఆఫర్ల విషయానికి వస్తే.. HDFC, SBI, Axis బ్యాంక్ కార్డులపై రూ. 2వేలు బ్యాంక్ డిస్కౌంట్‌తో వస్తుంది. రూ. 21,300 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. అన్ని నిబంధనలు, షరతులు నెరవేరితే ఈ బెనిఫిట్ లభిస్తుంది. ఇంకా, రూ. 3,667 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌తో పొందవచ్చు.
4/7
వివో T4 5G ముఖ్య ఫీచర్లు : స్క్రీన్ డిస్‌ప్లే : ఈ లేటెస్ట్ వివో ఫోన్ 6.67-అంగుళాల క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో వస్తుంది.
5/7
పర్ఫార్మెన్స్ : ప్రాసెసర్ విషయానికి వస్తే.. ఈ హ్యాండ్‌సెట్‌లో స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 3 చిప్‌సెట్ ఉంది. 5,000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది.
6/7
కెమెరా క్వాలిటీ : ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ వివో ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ అందిస్తుంది. ప్రైమరీ కెమెరా OIS సపోర్టుతో 50MPకు పొందవచ్చు. సెకండరీ కెమెరా 2MPతో వస్తుంది. అయితే, సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 32MP కెమెరాతో వస్తుంది.
7/7
బ్యాటరీ లైఫ్ : ఈ వివో ఫోన్ 7300mAh బ్యాటరీతో వస్తుంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది. సేఫ్టీ విషయానికి వస్తే.. ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందిస్తుంది. WiFi, బ్లూటూత్ వంటి అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది. ఈ వివో 5జీ ఫోన్ రూ. 20 వేల నుంచి రూ. 25 వేల బడ్జెట్‌లో చూసేవారికి బెస్ట్ ఫోన్.