Hydra Commissioner Ranganath : హైడ్రా కూల్చివేతల జాబితా ఏంటి? కాంగ్రెస్ నేతల ఫామ్ హౌస్ లనూ కూల్చివేస్తారా? జన్వాడ ఫామ్ హౌస్ పై హైడ్రా ఫోకస్ చేసిందా? ఎంఐఎం, పల్లా కాలేజీలు ఎఫ్ టీఎల్ పరిధిలో ఉన్నాయా? హైడ్రా పరిధి దాటుతోందా? దానం నాగేందర్ బెదిరింపులపై ఏమన్నారు? నాగార్జున ట్వీట్లపై ఇచ్చిన రిప్లయ్ ఏంటి? హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ..
పూర్తి వివరాలు..
Also Read : ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో వాళ్ల కట్టడాలుంటే వివరాలివ్వండి.. నేను దగ్గరుండి కూలగొట్టిస్తా : సీఎం రేవంత్ రెడ్డి