రాష్ట్ర గీతంలో మార్పు వెనుక ఆర్ఎస్ఎస్, బీజేపీ భావజాలం ఉందా? అందెశ్రీతో 10టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ..

తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీతో 10టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ.. ''వీకెండ్ విత్ అందెశ్రీ''..

Poet Ande Sri : రెండు దశాబ్దాలుగా తెలంగాణలో ఆ పాట పల్లెపల్లెనా మారుమోగిపోయింది. ఉద్యమ కాలంలోనూ, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించాక కూడా ఆ పాట చాలామంది పాడుకున్నారు. ఇప్పుడు అదే గీతం రాష్ట్ర గీతమైంది.

గత 20ఏళ్లుగా మారుమోగిన పాట ఏంటి? ఉద్యమ సమయంలో పాడిన పాటకు, ఇప్పటి రాష్ట్ర గీతానికి మధ్య ఉన్న తేడా ఏంటి? ఎందుకు అంత భావోద్వేగానికి లోనయ్యారు. రెండు పాటల్లో మీకు నచ్చినది ఏంది? అందెశ్రీ పాటను రాష్ట్ర గీతంగా చేయనందుకే కేసీఆర్ పై కక్షగట్టారా? తెలంగాణలో కీరవాణి కంటే గొప్పవాడు లేడా? పాటలో మార్పు వెనుక ఆర్ఎస్ఎస్, బీజేపీ భావజాలం ఏమైనా ఉందా? అందెశ్రీ పాటపై కుట్ర జరిగిందా?

తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీతో 10టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ.. ”వీకెండ్ విత్ అందెశ్రీ”..

Also Read : బ్లాక్ బుక్ రెడీ చేస్తున్నా, మీ సంగతి చూస్తా- అధికారులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వార్నింగ్

ట్రెండింగ్ వార్తలు