తెలంగాణలో బీజేపీ విజయం ఎప్పుడు? కాబోయే పార్టీ చీఫ్ ఎవరు? బీజేపీ ఫైర్‌ బ్రాండ్‌ రఘునందన్‌తో 10టీవీ వీకెండ్‌ ఇంటర్వ్యూ..

బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎంపీ రఘునందన్ రావుతో 10టీవీ వీకెండ్ ఇంటర్వ్యూ..

10tv Weekend With Raghunandan Rao : మహారాష్ట్రలో ఘన విజయంతో బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. అలాంటి విజయం తెలంగాణలో ఎప్పుడు సాధ్యమవుతుంది? పక్క రాష్ట్రాల్లో విజయం సాధిస్తే ఇక్కడ సంబరాలేనా? ఇక్కడ కూడా బీజేపీ ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయా. అసలు మహారాష్ట్రలో బీజేపీ ఘన విజయానికి కారణం ఏంటి. ఝార్ఖండ్ లో బీజేపీ పరాజయానికి దారితీసిన పరిస్థితులు ఏంటి.

తెలంగాణ బీజేపీకి కొత్త రథసారధి ఎవరు కాబోతున్నారు? రేపటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో సవాల్ గా మారనున్న అదానీ వ్యవహారాన్ని బీజేపీ ఎలా ఎదుర్కోబోతోంది. బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎంపీ రఘునందన్ రావుతో 10టీవీ వీకెండ్ ఇంటర్వ్యూ..

* మహా విజయంపై బీజేపీ ఏమంటోంది?
* ఝార్ఖండ్ లో ఓటమికి దారితీసిన పరిస్థితులు ఏంటి?
* తెలంగాణ బీజేపీకి కాబోయే సారథి ఎవరు?
* జాతీయ సారథ్యం మరోసారి సౌత్ కు దక్కనుందా?
* పార్లమెంట్ లో అదానీ అంశాన్ని బీజేపీ ఎలా డీల్ చేయబోతోంది?
* రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణపై ఉంటుందా?

 

Also Read : ఆ రోజు నుంచి.. ప్రజాక్షేత్రంలో మళ్లీ క్రియాశీలకంగా ఉండేలా కవిత యాక్షన్ ప్లాన్..!