×
Ad

Corona : తెలంగాణలో కొత్తగా 173 కరోనా కేసులు, ఒకరు మృతి

తెలంగాణలో కొత్తగా 173 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఒకరు మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 61 కేసులు నమోదు అయ్యాయి.

  • Published On : November 9, 2021 / 09:29 PM IST

Corona (1)

corona cases in Telangana : తెలంగాణలో కొత్తగా 173 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఒకరు మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 61 కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 37,844 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.

రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,72,650కు చేరింది. తాజాగా 168 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 6,64,933 మంది కరోనా నుంచి కోలుకున్నారు. వైరస్ బారినపడి మరణించిన వారి సంఖ్య 3,967కు చేరింది.

Allu Arjun : అల్లు అర్జున్‌కు టీఎస్ ఆర్టీసీ లీగ‌ల్ నోటీసులు

రాష్ట్రంలో రికవరీ రేటు 98.85 శాతం నమోదు అయింది. మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,754 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.