గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక.. విజయం కోసం చెమటోడుస్తున్న కాంగ్రెస్, ఎందుకిలా?

హేమాహేమీ నేతలు ఉన్న చోట కాంగ్రెస్ ఎందుకు చెమటోడ్చాల్సి వస్తోంది?

Graduate Mlc By Election : తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో ప్రధాన రాజకీయ పార్టీల ఫోకస్ అంతా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపైనే పడింది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని వ్యూహాలు రచిస్తోంది. అయితే ఇది కాంగ్రెస్ కు ఇది కత్తి మీద సామేనని తెలుస్తోంది. మరి హేమాహేమీ నేతలు ఉన్న చోట కాంగ్రెస్ ఎందుకు చెమటోడ్చాల్సి వస్తోంది. ఇంతకీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో గ్రౌండ్ లో ఉన్న సిట్యుయేషన్స్ ఏంటి? కాంగ్రెస్ ఎందుకు అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది?

Also Read : ఆ ఆరుగురు అదృష్టవంతులు వీరేనా? త్వరలో తెలంగాణ క్యాబినెట్ విస్తరణ..!

పూర్తి వివరాలు..

 

ట్రెండింగ్ వార్తలు