Corona In Telangana : 24 గంటల్లో 577 కేసులు, ఇద్దరు మృతి
తెలంగాణలో మెల్లిమెల్లిగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుననట్లే అనిపిస్తోంది. 577 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. వైరస్ సోకి..ఇద్దరు ప్రాణాలు వదిలారు.
- madhu
- Published on- August 6, 2021 / 09:15 PM IST
Tg Covid
Corona TG : తెలంగాణలో మెల్లిమెల్లిగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుననట్లే అనిపిస్తోంది. 577 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. వైరస్ సోకి..ఇద్దరు ప్రాణాలు వదిలారు. 645 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఒకే రోజు లక్షా 11 వేల 226 శాంపిల్స్ సేకరించారు. ఇందులో 577 కేసులు వెలుగు చూశాయి. తెలంగాణలో ఇప్పటివరకు 6,48,388 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 6,35,895 కొవిడ్ ప్రభావం నుంచి బయటపడ్డారు. మొత్తం మరణాల సంఖ్య 3,819కి పెరిగింది.
Read More : Narendra Modi Stadium : నరేంద్రమోదీ స్టేడియం పేరు ఎప్పుడు మారుస్తున్నారు?
ఏ జిల్లాలో ఎన్ని కేసులు :
ఆదిలాబాద్ 04. భద్రాద్రి కొత్తగూడెం 20. జీహెచ్ఎంసీ 79. జగిత్యాల 19. జనగామ 09. జయశంకర్ భూపాలపల్లి 4. జోగులాంబ గద్వాల 01. కామారెడ్డి 01. కరీంనగర్ 66. ఖమ్మం 42. కొమరం భీం ఆసిఫాబాద్ 02. మహబూబ్ నగర్ 06. మహబూబాబాద్ 12. మంచిర్యాల 15. మెదక్ 04.
Read More : Inter Religion Marriage: ముస్లిం.. ముస్లిమేతరుల మధ్య పెళ్లి చట్టబద్ధం కాదు – ఆల్ ఇండియా ముస్లిం బోర్డ్
మేడ్చల్ మల్కాజ్ గిరి 30. ములుగు 08. నాగర్ కర్నూలు 03. నల్గొండ 36. నారాయణపేట్ 02. నిర్మల్ 01. నిజామాబాద్ 07. పెద్దపల్లి 34. రాజన్న సిరిసిల్ల 14. రంగారెడ్డి 25. సంగారెడ్డి 07. సిద్ధిపేట 19. సూర్యాపేట 21. వికారాబాద్ 04. వనపర్తి 02. వరంగల్ రూరల్ 25. వరంగల్ అర్బన్ 38. యాదాద్రి భువనగిరి 17. మొత్తం 577
