Pongal Festival : పొంగల్ వేడుకల్లో గవర్నర్ తమిళ్‌సై
తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ ఈరోజు పొంగల్ వేడుకలను జరుపుకున్నారు.
- chvmurthy
- Updated on- January 14, 2022 / 12:24 PM IST
Governor in Pongal festival
Pongal Festival : తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళ్ సై సౌందర రాజన్ ఈరోజు పొంగల్ వేడుకలను జరుపుకున్నారు. చెన్నైలోని తన ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య సాంప్రదాయబద్ధంగా ఆమె ఈ వేడుకలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగను జరుపుకోవాలని ఆమె సూచించారు.
