AKS IAS Academy : హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ కోచింగ్ సంస్థ AKS IAS అకాడమీ UPSC సివిల్ సర్వీసెస్ 2024 పరీక్షలో 63 మందికి పైగా విద్యార్థులతో అద్భుత విజయం సాధించింది. ఈ ఘనత తెలంగాణ, దక్షిణ భారత దేశంలోని UPSC ఆశావహులకు ఈ అకాడమీని భారత దేశంలోని అగ్రగామి IAS కోచింగ్ సంస్థగా మరింత బలోపేతం చేసింది.
ఈ ఏడాది ఫలితాల్లో ఆకాశ్ గార్గ్ (AIR 5), అభి జైన్ (AIR 34), అద్విజా గుప్తా (AIR 43), లావణ్య గౌర్ (AIR 57), అభిషేక్ చౌదరి (AIR 64), చెన్నంరెడ్డి శివ గణేష్ రెడ్డి (AIR 119) వంటి టాపర్లు స్థానం సంపాదించారు. వీరు తమ విజయానికి AKS IAS అందించిన నిర్మాణాత్మక మార్గదర్శనం, మెంటర్‌షిప్, నిరంతర సపోర్ట్‌ను కారణంగా చెప్పారు. 70 మందికి పైగా విద్యార్థులు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ మూడు దశలనూ విజయవంతంగా దాటడం ద్వారా అకాడమీ సివిల్ సర్వీసెస్ కోచింగ్‌లో కొత్త బెంచ్ మార్క్‌ను సృష్టించింది.
AKS IAS అకాడమీ విజయం వెనుక వ్యక్తిగత మెంటర్‌షిప్, ఫలితాల ఆధారిత బోధనా విధానం, బలమైన విద్యా నిర్మాణం ఉన్నాయి. రోజువారీ ఆన్సర్ రైటింగ్, వారంవారీ అసెస్‌మెంట్‌లు, కరెంట్ అఫైర్స్ విశ్లేషణ, సమగ్ర స్టడీ మెటీరియల్, రిటైర్డ్ IAS, IPS అధికారులతో మాక్ ఇంటర్వ్యూల ద్వారా విద్యార్థులకు UPSC జర్నీలో ప్రతి దశలో సపోర్ట్ అందిస్తారు. ఆఫ్‌లైన్ క్లాస్‌రూమ్ సెషన్లు, ఆన్‌లైన్ కోచింగ్‌లతో హైబ్రిడ్ మోడల్ ద్వారా భారతదేశం నలుమూలల నుంచి ఆశావహులకు నాణ్యమైన UPSC శిక్షణ అందుబాటులోకి వచ్చింది.
AKS IAS అకాడమీ డైరెక్టర్ ఎం.ఎస్. శశాంక్ విద్యార్థుల విజయంపై గర్వం వ్యక్తం చేస్తూ, “ప్రతి ఆశావహుడిలోనూ సామర్థ్యం ఉంటుంది. సరైన సాధనాలు, మెంటర్‌షిప్, మైండ్‌సెట్‌తో దాన్ని వెలికితీయడం మా బాధ్యత. ఈ ఫలితాలు UPSC కోచింగ్‌లో ఎక్స్ లెన్స్ పట్ల మా అచంచలమైన నిబద్ధతను చాటుతాయి” అని అన్నారు.
Also Read: UPSC సివిల్స్ ఫలితాలు విడుదల.. టాప్ 10 ర్యాంకర్లు వీరే.. తొలి రెండు ర్యాంకులు అమ్మాయిలకే..
టాపర్లు కూడా అకాడమీ సహకారాన్ని కొనియాడారు.
ఆకాశ్ గార్గ్ (AIR 5) నిర్మాణాత్మక ప్లానింగ్, వ్యక్తిగత ఫీడ్ బ్యాక్ తన తయారీలో స్థిరత్వం, ఫోకస్‌ను నిల బెట్టాయని చెప్పారు.
లావణ్య గౌర్ (AIR 57) భావోద్వేగ సపోర్ట్, మాక్ ఇంటర్వ్యూ శిక్షణను ప్రశంసించారు.
అభిషేక్ చౌదరి (AIR 64) మునుపటి ప్రయత్నం తర్వాత AKS తన వ్యూహాన్ని మళ్లీ సరి చేయడంలో సహాయపడిందని తెలిపారు.
శివరెడ్డి (AIR 119) మాట్లాడుతూ, “గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన నాకు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియలేదు. AKS IAS ప్రతి దశలో నా మార్గదర్శిగా నిలిచింది. GS పేపర్ల నుంచి ఎథిక్స్, ఇంటర్వ్యూ వరకూ. వారి మెంటర్‌షిప్ నన్ను స్థిరంగా, ఆత్మవిశ్వాసంతో ఉంచింది అని అన్నారు.
విద్యార్థి-కేంద్రీకృత విధానం, సమగ్ర అభివృద్ధి కోసం రూపొందిన ఎకోసిస్టమ్‌తో AKS IAS హైదరాబాద్‌తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలో UPSC ఆశావహులకు ఎంపికగా మారింది. విద్యాపరమైన కఠినత, మానసిక స్థైర్యంపై దృష్టి సారించడం దీన్ని సివిల్ సర్వీసెస్ కోచింగ్‌లో విశ్వసనీయ నామంగా నిలిపింది.
UPSC 2025-26 కోసం ఫౌండేషన్, అడ్వాన్స్‌డ్ ప్రోగ్రామ్‌లకు ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. AKS IAS ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ కోసం సమగ్ర శిక్షణ మాడ్యూళ్లు, వారం వారీ టెస్ట్ సిరీస్, వ్యక్తిగత మెంటర్‌షిప్ సపోర్ట్‌ను అందిస్తుంది. UPSC 2025లో విజయం సాధించాలనే ఆశావహులు ఇప్పుడు నమోదు చేసుకొని అకాడమీ నిరూపిత విజయ విధానాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
కోర్సులు, షెడ్యూళ్లు, రిజిస్ట్రేషన్ వివరాల కోసం www.aksias.com ని సందర్శించవచ్చు లేదా +91 8448449709కు సంప్రదించవచ్చు.
UPSC 2024 AKS IAS ర్యాంకర్ల జాబితా..
AIR 5 AAKASH GARG
AIR 34 ABHI JAIN
AIR 43 AVDHIJA GUPTA
AIR 57 LAVANYA GAUR
AIR 64 ABHISHEK CHAUDHARY
AIR 119 CHENNAMREDDY SHIVA GANESH REDDY
AIR 131 MOHAMMAD MUNEEB BHAT
AIR 157 SIDAQ SINGH
AIR 179 APOORVA SINGH
AIR 218 SOUMYA SHARMA
AIR 223 HEMANTH SANKAR P
AIR 294 SHIVANI TIWARI
AIR 305 PATRE RAJAT SHRIRAM
AIR 313 ARPAN JAIN
AIR 316 K SRINIVASA KEERTHI REDDY
AIR 346 TANMAY
AIR 362 SHAILENDRA CHOUDHARY
AIR 371 AJEET DAFTARI
AIR 390 SUMEET CHAKRAVARTY
AIR 400 KRITIKA NOGRAIA
AIR 432 VADTHYAVATH YASHWANTH NAIK
AIR 451 RAPARTHI PREETHI
AIR 505 RAMLAKHAN GURJAR
AIR 577 BONTHALA SAI VINOD KRISHNA
AIR 579 ANAMIKA PANDEY
AIR 593 SARLA JAKHER
AIR 605 DESAI DILIPKUMAR KRISHNA
AIR 641 AKSHAY RAJ P
AIR 668 UDIT KUMAR SINGH
AIR 672 DISHA DWIVEDI
AIR 681 DONEPUDI VIJAY BABU
AIR 722 A G V NARESH
AIR 736 BHAVIRI SANTOSH KUMAR
AIR 746 PATEL SHRITESH BHUPENDRA
AIR 769 KIRUTHIKA M
AIR 780 RAJBIRINDER SINGH
AIR 807 SANKAR PANDIARAJ
AIR 827 MADHAN VARMA P
AIR 838 SAJEEV P
AIR 845 VIKAS MEENA
AIR 856 BENDUKURI MAURYA TEJ
AIR 861 TAMILARASI R
AIR 871 RAJU NAMDEO WAGH
AIR 892 VADDADI SAI ROHAN
AIR 906 VINUTHA G R
AIR 908 AKSHAT KUTIYAL
AIR 914 GOURAV SABHARWAL
AIR 915 KOKA PRIYATHAM MANOHAR
AIR 951 CHALAVADI SRAVANA SOUMYA
AIR 962 VISHAKHA KADAM
AIR 973 NEERAJ VERMA
AIR 975 RAVADA SAI MOHINI MANASA
AIR 977 LAXMI
AIR 992 JITIN GUPTA
AIR 997 ABHISHEK NARAYAN SINGH
AIR 819 VAIBHAV VISHAL
AIR 976 RASHMI G
మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here