Intermediate Exams: తెలంగాణ ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దు

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రద్దు చేస్తున్నట్లు గతంలో ప్రకటించింది. కరోనా తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

Intermediate Exams: తెలంగాణలో ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రద్దు చేస్తున్నట్లు గతంలో ప్రకటించింది. కరోనా తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ముందుగా విడుదలైన షెడ్యూల్ ప్రకారం.. మే 1 నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. మే 1 నుంచి 19 వరకు ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు, మే 2 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు జరుగుతాయని షెడ్యూల్ లో నిర్ణయించారు. పరీక్షల నిర్వహణ సమయం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అని ప్రకటించారు. ఏప్రిల్‌ 7 నుంచి 20 వరకు ప్రాక్టికల్స్‌ నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.