Khairatabad Ganesh Shobhayatra 2026 : ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్ర ప్రత్యక్షప్రసారం..

Khairatabad Ganesh Shobhayatra 2026 : ఖైరతాబాద్ మహాగణపతి మరికొద్ది సేపట్లో గంగమ్మ ఒడికి చేరనున్నారు. శోభాయాత్ర కొనసాగుతుంది..

Khairatabad Ganesh Shobhayatra 2026

Khairatabad Ganesh Shobhayatra 2026 : ఖైరతాబాద్ మహాగణపతి మరికొద్ది సేపట్లో గంగమ్మ ఒడికి చేరనున్నారు. ఉత్సవ కమిటీ, జీహెచ్ఎంసీ, పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం మహాగణపతి నిమజ్జనం పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇవాళ తెల్లవారుజామున 3గంటలకు విగ్రహాన్ని ట్రాలీ వాహనంపైకి ఎక్కించారు. ఉదయం 5గంటలకు వెల్డింగ్ పనులు పూర్తయ్యాయి. ఉదయం 6గంటలకు పూజా కార్యక్రమాల అనంతరం శోభాయాత్ర మొదలైంది. శోభాయాత్రగా మహాగణపతి ఎన్టీఆర్ పార్కు ఎదురుగా 4వ నెంబర్ క్రేన్ వద్దకు చేరుకుంటుంది. మధ్యాహ్నం 1గంట సమయంలో నిమజ్జనం పూర్తయ్యేలా అధికారులు చర్యలు చేపట్టారు.