Banjara Hills Love Couple Incident : హైదరాబాద్‌లో దారుణం.. భవనం పైనుంచి ప్రేమ జంట తోసివేత

హైదరాబాద్ బంజారాహిల్స్ లో దారుణం జరిగింది. భవనం పైనుంచి ప్రేమ జంటను కిందకు తోసేశారు ఇద్దరు వ్యక్తులు. నాగవర్దిని అనే యువతి తన ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

Banjara Hills Love Couple Incident : హైదరాబాద్ బంజారాహిల్స్ లో దారుణం జరిగింది. భవనం పైనుంచి ప్రేమ జంటను కిందకు తోసేశారు ఇద్దరు వ్యక్తులు. నాగవర్దిని అనే యువతి తన ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఇద్దరూ కలిసి బిల్డింగ్ పైనుంచి ప్రేమ జంటను కిందకు తోసేశారు. ఈ ఘటనలో గాయపడ్డ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘాతుకానికి పాల్పడ్డ నిందితులిద్దరినీ బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితులు కృష్ణానగర్ షూటింగ్ లో పని చేస్తున్నట్లుగా గుర్తించారు.