సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ కనిపిస్తూ ప్రజలకు దగ్గరగా ఉండే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం ఓ ట్వీట్ చేశారు. తన స్నేహితులతో చాలా ఏళ్ల క్రితం దిగిన ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘చాలా ఏళ్ల క్రితం.. 1999లో నా స్నేహితుడు మహేశ్ వోదెలతో’ అనే క్యాప్షన్‌తో ఓ ఫొటోను ట్వీట్ చేశారు. అలాగే గేదెల వెంకట సూర్య కిరణ్, ప్రదీప్ రెడ్డి అనే మిత్రులతో కలసి ఉన్న మరో ఫొటోనూ ఆయన పోస్ట్ చేశారు.
Many many moons ago, 1999 with my friend Mahesh Vodela ? pic.twitter.com/M6qf044lpZ
— KTR (@KTRTRS) August 23, 2019
Sir, mari veellu? pic.twitter.com/cTk8cycEsK
— Jitendra (@hydbadshah) August 23, 2019