Printing Press: ఆర్కే సాహిత్యం ప్రింట్ చేస్తున్న ప్రింటింగ్ ప్రెస్‌పై దాడి

ప్రొప్రయిటర్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుందని తెలుసుకున్న పోలీసులు సామాగ్రిని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆయనను అరెస్ట్ చేశారు.

Arrested Printing Press Owner

Printing Press: మావోయిస్ట్ ఆర్కే సాహిత్యం ప్రింట్ చేస్తున్నారని హైదరాబాద్ లోని నవ్య ప్రింటర్స్ పై పోలీసులు సోదా జరిపారు. ప్రొప్రయిటర్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుందని తెలుసుకున్న పోలీసులు సామాగ్రిని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆయనను అరెస్ట్ చేశారు.

ఈ చర్యను ఖండిస్తున్నట్లు సీపీఐఎమ్ఎల్ న్యూడెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ స్టేట్మెంట్ ఇచ్చింది. ‘అమరులైన వారి రచనలను ప్రింట్ చేయడం నేరంగా పరిగణించడం అన్యాయం. నిరంకుశత్వానికి నిదర్శనం. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలి’ అంటూ సహాయ కార్యదర్శి పోటు రంగారావు అభిప్రాయపడ్డారు.

………………………………………: స్పెయిన్‌లో కీర్తి చిల్‌అవుట్.. గ్లామర్ ట్రీట్!