Revanth Reddy: రేవంత్ రెడ్డి దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష ప్రారంభం

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దళిత, గిరిజన ఆత్మ గౌరవ దీక్ష ప్రారంభమైంది. పీసీసీ పగ్గాలు అందుకున్నప్పటి నుంచి దూసుకెళ్తున్న రేవంత్.. అధికార పార్టీపై విమర్శలు చేస్తూ...

Tpcc Chief Revanth Reddy

Revanth Reddy: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దళిత, గిరిజన ఆత్మ గౌరవ దీక్ష ప్రారంభమైంది. పీసీసీ పగ్గాలు అందుకున్నప్పటి నుంచి దూసుకెళ్తున్న రేవంత్.. అధికార పార్టీపై విమర్శలు చేస్తూ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. దళిత దండోరా సభ పేరుతో లక్షలాది మంది కార్యకర్తలను ఒక దగ్గర చేర్చి వారిలో జోష్ నింపారు. కేసీఆర్ దత్తత గ్రామమైన మూడు చింతలపల్లిలో దళిత గిరిజన ఆత్మగౌరవ దీక్ష పేరుతో రేవంత్ రెడ్డి రెండు రోజుల దీక్షను ప్రారంభించారు.