Kcr Live Press Meet
KCR Press Meet Live : హైదరాబాద్ తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ ఎల్పీ తర్వాత మీడియాతో మాట్లాడారు సీఎం, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్. వరి కొనుగోలులో రాష్ట్రానికో నీతి ఉండటం కరెక్ట్ కాదన్నారు. పంజాబ్ తరహాలోనే తెలంగాణ నుంచి కూడా కేంద్రం వరి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం తీరుపై తెలంగాణ ఉద్యమ స్థాయిలో ఢిల్లీకి వెళ్లైనా పోరాటం చేయడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.