Telangana Teachers MLC Election : తెలంగాణ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల..పోలింగ్ మార్చి 13

తెలంగాణ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక షెడ్యూల్ విడుదల అయ్యింది. రంగారెడ్డి, మహబూబ్ నగర్,హైదరాబాద్ స్థానానికి నోటిషికేషన్ విడుదల చేసింది ఎన్నికల సంఘం. ఫిబ్రవరి (2023)16న నోటిషికేషన్, మార్చి 13న పోలింగ్ జరుగనుంది. అలాగే ఫిబ్రవరి 16న ఎన్నికల కౌటింగ్ జరుగనుంది.

Telangana Teachers MLC Election : తెలంగాణ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక షెడ్యూల్ విడుదల అయ్యింది. రెండు స్థానాలకు షెడ్యూల్ విడుదల కాగా.. రంగారెడ్డి, మహబూబ్ నగర్,హైదరాబాద్ స్థానాలకు నోటిషికేషన్ విడుదల చేసింది ఎన్నికల సంఘం. ఫిబ్రవరి (2023)16న నోటిషికేషన్, మార్చి 13న పోలింగ్ జరుగనుంది. అలాగే ఫిబ్రవరి 16న ఎన్నికల కౌటింగ్ జరుగనుంది. ఫలితాలు వెలువడనున్నాయి. నామినేషన్లకు చివరి తేదీ ఫిబ్రవరి 23.

సయ్యద్ అస్సాన్ జాఫ్రి ఎమ్మెల్సీ పదవీకాలం త్వరంలో ముగియనుండగా..రంగారెడ్డి, మహబూబ్ నగర్,హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్థన్ రెడ్డి పదవీకాలం 2023 మార్చికల్లా ముగియనుంది. ఈక్రమంలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. కాగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరుగనున్న క్రమంలో ఈ రెండు స్థానాలకు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు అత్యంత రసవత్తరంగా మారనున్నాయని చెప్పాల్సిందే. కాగా గెలుపు కోసం ఇప్ప‌టికే ఆయా ఉపాధ్యాయ సంఘాల అభ్య‌ర్థులు ప్ర‌చారంలో బిజీ బిజీగా ఉన్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు