Congress : కరీంనగర్ ఎంపీ అభ్యర్థిని ఇంకా ప్రకటించని కాంగ్రెస్.. కారణం అదేనా?

ఇంతకు ఆ సీటును ఎందుకు పెండింగ్ లో పెట్టినట్లు? బలమైన నాయకుడి కోసం ఎదురుచూస్తున్నారా?

Karimnagar Congress MP Candidate

Congress : నామినేషన్ల డేట్ దగ్గర పడుతున్నా ఇంకా ఆ సెగ్మెంట్ కు అభ్యర్థిని ప్రకటించడం లేదు కాంగ్రెస్. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తుంటే కాంగ్రెస్ మాత్రం అభ్యర్థి ఎంపికపై కన్ ఫ్యూజన్ లో ఉంది. ఇంతకు ఆ సీటును ఎందుకు పెండింగ్ లో పెట్టినట్లు? బలమైన నాయకుడి కోసం ఎదురుచూస్తున్నారా? కమ్యూనిస్టు పార్టీకి చాన్స్ ఇవ్వబోతున్నారా? ఇంతకీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎవరు?

Also Read : సై అంటే సై.. జహీరాబాద్‌ ఎంపీ సీటులో 3 పార్టీల మధ్య ఉత్కంఠ పోరు

పూర్తి వివరాలు..

ట్రెండింగ్ వార్తలు