Priyanka Jawalkar : తనే నన్ను కాపాడింది.. పెంపుడు కుక్కతో ప్రియాంక ఫొటోలు..

ఓషో ( పెంపుడు కుక్క ) వ‌చ్చిన త‌రువాత త‌న జీవితం మారిపోయింద‌ని న‌టి ప్రియాంక జ‌వాల్క‌ర్ (Priyanka Jawalkar) తెలిపింది. తాను ఓషోను ర‌క్షించ‌లేద‌ని, ఓషోనే త‌న‌ను ర‌క్షించింద‌ని చెప్పుకొచ్చింది. త‌న జీవితంలోకి ఓషో వ‌చ్చి నాలుగేళ్లు అయింద‌ని చెబుతూ కొన్ని ఫోటోల‌ను పోస్ట్ చేసింది.

1/6
2/6
3/6
4/6
5/6
6/6