శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేస్తున్న 23 మంది ఎంపీ అభ్యర్థులు, 51 మంది అసెంబ్లీ అభ్యర్థుల లిస్ట్‌ను బీజేపీ ప్రకటించింది. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన మాణిక్యాలరావును ఈసారి పార్లమెంటు అభ్యర్ధిగా బీజేపీ బరిలోకి దింపింది.
Read Also : పవన్‌ది ఆదర్శమే.. నామినేషన్ తిరస్కరిస్తే?
ఏపీ లోక్‌సభ బీజేపీ అభ్యర్థులు:
అరకు: కేవీవీ సత్యనారాయణ
శ్రీకాకుళం: పెర్ల సాంబమూర్తి
విజయనగరం: పి.సన్యాసిరాజు
అనకాపల్లి: వెంకట సత్యనారాయణ
కాకినాడ: వెంకటరామ్మోహన్‌రావు
అమలాపురం: మానేపల్లి అయ్యాజి వేమ
రాజమహేంద్రవరం: సత్యగోపీనాథ్
నరసాపురం:మాణిక్యాలరావు
ఏలూరు: చిన్నం రామకోటయ్య
మచిలీపట్నం: గుడివాక రామాంజనేయులు
విజయవాడ: కిలారు దిలీప్ కుమార్
గుంటూరు: వల్లూరు జయప్రకాశ్‌నారాయణ
బాపట్ల: చల్లగాలి కిశోర్‌కుమార్
ఒంగోలు: తోగుంట శ్రీనివాస్
నంద్యాల: డాక్టర్ ఆదినారాయణ
కర్నూలు: పి.వి. పార్థసారథి
అనంతపురం: దేవినేని హంస
హిందూపురం: పొగాల వెంకట పార్థసారథి
కడప: సింగారెడ్డి రామచంద్రారెడ్డి
నెల్లూరు: సన్నపరెడ్డి సురేష్‌రెడ్డి
తిరుపతి: బొమ్మి శ్రీహరిరావు
రాజంపేట: పప్పిరెడ్డి మహేశ్వర్‌రెడ్డి
చిత్తూరు: దుగ్గాని జయరామ్
బీజేపీ అసెంబ్లీ అభ్యర్థులు:
పలాస: కె.బాలకృష్ణ
ఆమదాలవలస: పతిన గద్దెయ్య
నరసన్నపేట: భాగ్యలక్ష్మి
గజపతినగరం: డాక్టర్ పి.జగన్‌మోహన్‌రావు
విజయనగరం: సుబ్బారావు
విశాఖపట్నం తూర్పు: సుహాసిని ఆనంద్
చోడవరం: మొల్లి వెంకటరమణ
మాడుగుల: విజయలక్ష్మి
తుని: ఈశ్వర్‌రావు
రంపచోడవరం: టి.సుబ్బారావు
రాజమహేంద్రవరం గ్రామీణం: ఆకుల శ్రీధర్
భీమవరం: కాగిత సురేంద్ర
తాడేపల్లిగూడెం: ప్రభాకర బాలాజీ
ఉంగుటూరు: ఉదయ్‌భాస్కర్
గోపాలపురం: దున్న సుమన్‌బాబు
పోలవరం: బి.వెంకటలక్ష్మి
గన్నవరం: గద్దిరాజు రామరాజు
కైకలూరు: వెంకటరామ ప్రసాద్
మచిలీపట్నం: పి.వెంకటగజేంద్ర
అవనిగడ్డ: జి.వి.నగరాయులు
పెనమలూరు: గోపిశెట్టి దుర్గాప్రసాద్
విజయవాడ తూర్పు: వంగవీటి నరేంద్ర
పెదకూరపాడు: కోటేశ్వరరావు
రేపల్లె: నాగిశెట్టి హర్షవర్ధన్
బాపట్ల: షేక్ కరీముల్లా
నరసరావుపేట: రామచంద్ర చెన్నకేశవ ప్రసాద్
గురజాల: పుల్లయ్య యాదవ్
మాచర్ల: అమర సైదారావు
యర్రగొండపాలెం: అంగలకుర్తి చెన్నయ్య
అద్దంకి: ఉండవల్లి కృష్ణారావు
చీరాల: మువ్వల వెంకటరమణ
కందుకూరు: చంద్రగిరి వెంకటేశ్వరరావు
గిద్దలూరు: వేమిరెడ్డి రామచంద్రారెడ్డి
నెల్లూరు గ్రామీణం: కరణం భాస్కర్
సర్వేపల్లి: మస్తాన్‌గౌడ్
గూడూరు: పరిచెర్ల బైరప్ప
వెంకటగిరి: ఎస్.ఎస్.ఆర్ నాయుడు
పులివెందుల: పెరవలి సుష్మ
కమలాపురం: పాలెం సురేశ్‌కుమార్‌రెడ్డి
పాణ్యం: జీఎస్ నాగరాజ
నంద్యాల మలికిరెడ్డి శివశంకర్
బనగానపల్లె: బిజిగల లింగన్న
డోన్: సందు వెంకటరమణ
పత్తికొండ: రంగాగౌడ్
హిందూపురం: పీడీ పార్థసారథి
పెనుకొండ: జీఎం శేఖర్
పుట్టపర్తి: హనుమంతరెడ్డి
ధర్మవరం: సుదర్శన్‌రెడ్డి
కదిరి: నాగేంద్రప్రసాద్
తిరుపతి: వి.భవానీశంకర్
నగరి: నిశిధరాజు