ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ 132 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. అలాగే 22మంది అభ్యర్ధులను పార్లమెంట్‌కు ఎంపిక చేసింది. పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి కళ్యాణ దుర్గం నుంచి బరిలో నిలవగా.. పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులకు కూడా టికెట్లు ఇచ్చారు. మంగళగిరి, కుప్పం, పులివెందుల నుంచి కూడా పార్టీ అభ్యర్థులను బరిలో దింపింది.
ఆంధ్రప్రదేశ్ ఎంపీ అభ్యర్థుల జాబితా:
1. అరకు – శృతిదేవీ
2. శ్రీకాకుళం – డోలా జగన్ మోహన్ రావు
3. విజయనగరం – యడ్ల ఆదిరాజు
4. అనకాపల్లి – శ్రీ రామమూర్తి
5. కాకినాడ – పల్లంరాజు
6. అమలాపురం – జంగా గౌతమ్
7. రాజమండ్రి – ఎన్.వి. శ్రీనివాస్ రావు
8. నరసాపురం – కనుమూరి బాపిరాజు
9. ఏలూరు – జెట్టి గురునాథరావు
10. మచిలీపట్నం – గొల్లు కృష్ణ
11. గుంటూరు – ఎస్‌కే మస్తాన్ వలీ
12. నరసరావుపేట – పక్కాల సూరిబాబు
13. బాపట్ల – జేడీ శీలం
14. ఒంగోలు – సిరివెల్ల ప్రసాద్
15. కర్నూలు – అహ్మద్ అలీఖాన్
16. అనంతపురం – కె. రాజీవ్ రెడ్డి
17. హిందూపూర్ – కె.టి. శ్రీధర్
18. కడప – జి.శ్రీరాములు
19. నెల్లూరు – దేవకుమార్ రెడ్డి
20. తిరుపతి – చింతా మోహన్
21. రాజంపేట – షాజహాన్ బాషా
22. చిత్తూరు – చీమల రంగప్ప
INC COMMUNIQUE
Announcement of Congress candidates for the ensuing elections to the Legislative Assembly of Andhra Pradesh. pic.twitter.com/12pv64p9bd
— INC Sandesh (@INCSandesh) 18 March 2019