విశాఖ ఏజెన్సీలో పెరిగిన చలి తీవ్రత

తెలుగు రాష్ట్రాలపై చలి పులి పంజా విసిరింది. ఏపీ, తెలంగాణలను చలి గజగజ వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి పడిపోయాయి.

  • Publish Date - December 29, 2018 / 05:36 AM IST

తెలుగు రాష్ట్రాలపై చలి పులి పంజా విసిరింది. ఏపీ, తెలంగాణలను చలి గజగజ వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి పడిపోయాయి.

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలపై చలి పులి పంజా విసిరింది. ఏపీ, తెలంగాణలను చలి గజగజ వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి పడిపోయాయి. చలి తీవ్రత పెరిగింది. తీవ్ర చలితో ప్రజలు తీవ్ర ఇబ్బుందులు పడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లు, వృద్ధులు అవస్తలు పడుతున్నారు. విశాఖ ఏజెన్సీలో చలి తీవ్రత పెరిగింది. ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు తగ్గాయి. లంబసింగిలో 6 డిగ్రీలు, చింతపల్లిలో 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యాయి.