ఐపీఎల్ 2019లో రెండో మ్యాచ్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ముంబై ఇండియన్స్ తొలి విజయాన్ని నమోదుచేసుకోవాలని తహతహలాడుతున్నాయి. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో బౌలర్లను శాసిస్తామంటూ డివిలియర్స్ ధీమాను వ్యక్తం చేస్తున్నాడు.
మరోవైపు ఈ ఏడాదే ముంబై ఇండియన్స్‌లో చేరిన యువరాజ్ సింగ్ బెంగళూరుపై గెలవాలనే కసిని ప్రదర్శిస్తున్నాడు. ఇరు జట్లలో బలబలాలు సమానంగా కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్‌కు లసిత్ మలింగ్ చేరనుండటంతో బౌలింగ్ విభాగంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి.