సూర్యున్ని అతిదగ్గరగా ఎప్పుడైనా చూశారా? ESA సోలార్ ఆర్బిటర్ తీసిన ఈ అద్భుతమైన ఫొటోలను చూస్తే ఆశ్చర్యపోతారు. గతంలో ఎన్నడూ లేనంత అతిదగ్గర నుంచి మండుతున్న సూర్యున్ని సోలార్ ఆర్బిటర్ క్లిక్ మనిపించింది. సూర్యుని వాతావరణంలో అద్భుతమైన విషయాలను ప్రపంచానికి తెలియజేసింది. వీటిని నానోఫ్లేర్స్ అని పిలుస్తారు. రేడియేషన్ అంటే.. చిన్న పేలుళ్లుగా కనిపిస్తుంటుంది.
ఈ సాధనాల్లో ఒకటి ఎక్స్‌ట్రీమ్ అతినీలలోహిత ఇమేజర్ (EUI) కనిపిస్తోంది. MPS మూడు టెలిస్కోప్‌లలో ఒకదాన్ని అందించింది. ఈ పరికరం డివైజ్ వివిధ పొరలలో సూర్యురి వేడి, బయటి వాతావరణంలోకి కనిపిస్తుంటుంది.
ప్రధానంగా అతినీలలోహిత కాంతిని విడుదల చేస్తుంది. అతినీలలోహిత కాంతి ఎక్కువగా భూమి వాతావరణంలో కలిసిపోతుంది. EUI ఇప్పటికే ఈ సౌర ప్రాంతాన్ని ఫొటోలుగా విడుదల చేసింది. అందమైన అద్భుతమైన మండుతున్న సూర్యుడి దృశ్యాన్ని అతి దగ్గరగా వీక్షించండి..