హెల్త్

ప్రతి వంటింట్లో ఎక్కువగా ఉపయోగించేవి నిమ్మకాయలు.. అయితే వాటిని వాడేశాక చెక్కల్ని పడేస్తుంటారు చాలామంది. కానీ వీటివల్ల ఉపయోగాలు తెలిస్తే ఎవరూ అలా చేయరు. ఆ ఉపయోగాలంటే మీరే చూడండి.

  • ఇంట్లో పురుగులు, చీమలు, ఇతర కీటకాలు ఎక్కువగా వస్తుంటే వంటింట్లో గోడలకున్న రంధ్రాల దగ్గర, కిటకీల వద్ద.. నిమ్మచెక్కలను ఉంచితే చాలు.. వాటి బెడద దూరమవుతుంది.
  • కిచెన్‌లో పాడైపోయిన...

గులాబీలను ఎవరు మాత్రం ఇష్టపడరు. సువాసనలు వెదజల్లే గులాబీలను అమ్మాయిలు అమితంగా ఇష్టపడతారు. అయితే అందంతో పాటు, సౌందర్య సాధనంగా కూడా గులాబీలు ఉపయోగపడతాయి. ముఖ తేజస్సు పెరగాలంటే పది గులాబీ రేకలను నీళ్లలో గంటపాటు నానబెట్టి మెత్తని మిశ్రమంలా చేసుకోవాలి. దీనికి రెండు టీ స్పూన్ల గులాబీ నీళ్లూ, మూడు టీ స్పూన్ల తేనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పావు గంట ప్రిజ్‌లో ఉంచాక వేళ్లతో ముఖంపై...

నిద్రలేచింది మొదలు... ఉరుకులు పరుగుల జీవితం మహిళలది. త్వరగా అలసిపోవడం, నీరసంగా అనిపించడం ప్రతి మహిళలను నేడు వేధిస్తున్న సమస్య. దీనికి కావాల్సిందల్లా ఐరన్‌. శరీరానికి తగిన ఐరన్‌ను ఆహారం ద్వారా అందించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అందుకే తినే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఐరన్‌ శరీరానికి ఖనిజాలను అందిస్తుంది. రక్తహీనతతో బాధపడేవారు ఐరన్‌...

మూడు చెంచాల పెరుగు, అరకప్పు ఓట్స్, రెండు టేబుల్‌ స్పూన్ల తేనె, కొద్దిగా నిమ్మ తొక్కల పొడి, కొద్దిగా బత్తాయి రసం... అన్నింటినీ కలిపి మెత్తని పేస్తులా చేసుకోవాలి. దీన్ని ముఖానికి పూతలా రాసుకుని ఇరవై నిమిషాల తర్వాత కడిగేయాలి. దీనిలోని ఓట్స్‌ మృతకణాలను తొలగిస్తే, బత్తాయిరసం, నిమ్మ తొక్కల పొడి చర్మాన్ని గట్టిపరుస్తుంది. తేనె చర్మానికి తేమను అందిస్తుంది. మొత్తంగా ముఖం తాజాదనంతో...

కొందరి చర్మం మృదువుగా ఉన్నా.. మోచేతులు, మోకాళ్ల దగ్గర మాత్రం నల్లగా, బరకగా ఉంటుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే కొన్ని నియమాలు పాటించాలి.

  • తులసి ఆకులను మెత్తగా చేసి అందులో అరచెంచా పాలమీగడ, చిటికెడు పసుపు కలిపి రాత్రిపూట మోచేతులూ, మోకాళ్లకూ మర్దన చేసుకోవాలి. మర్నాడు చల్లటి నీళ్లతో శుభ్రపరచుకొంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
  • రెండు మూడు రోజులకోసారి సగానికి కోసిన...

గోళ్ళపై మచ్చలు, పగుళ్ళు, గోరు చుట్టూ చీముపట్టడం లాంటివి గోళ్ళకు సంబంధించిన వ్యాధులు. సహజంగా సొరియాసిస్‌, ఎగ్జిమా మొదలైన చర్మవ్యాధులతోపాటు ఫంగస్‌ ఇన్ఫెక్షన్ల వల్ల గోళ్ళు పాడవుతూ ఉంటాయి. చిన్నదే కదా అని అశ్రద్ధ చేయడం వల్ల గోళ్ళ సమస్య అధికమవుతుంది. ముఖ్యంగా అతి శుభ్రత కోసం ఎక్కువ సమయం డిటర్జెంట్‌ సబ్బులతో బట్టలు ఉతకడం, నీటిలో ఎక్కువగా గోళ్ళు నానడం, కడిగిన గిన్నెలనే పదేపదే...

క్యాల్షియం అనగానే అందరికీ గుర్తొచ్చేది పాలు. అవును పాలల్లో క్యాల్షియం ఉంటుందని అందరికీ తెలిసిందే. అందుకే ప్రతిరోజూ పిల్లలతో పాటు పెద్దలు పాలు తీసుకుంటారు. మరి పాలు తాగని వాళ్ల పరిస్థితి ఏమిటి? క్యాల్షియం పొందాలంటే వారు ఏం తీసుకోవాలి. పాలల్లో కంటే ఎక్కువ పాళ్లలో క్యాల్షియం ఉండే కొన్ని ఆహార పదార్థాలున్నాయి.
వేయించిన నువ్వులు: ఒక ఔన్సు(28 గ్రాములకుపైగా)...

సర్వేంద్రియానాం, నయనం ప్రదానం అంటారు. వయసుతో పాటు పెరిగే అనేక అనారోగ్య సమస్యల్లో కంటి సమస్య కూడా ఒకటి. అందులో గ్లకోమా సాధారణంగా కనిపిస్తుంది. వృద్ధాప్యంలో కనిపించే గ్లకోమాకు పరిష్కార మార్గాలేంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇవాళ్టి హెల్త్ కేర్ లో తెలుసుకుందాం.. ఆ వివరాలను వివరాలను వీడియోలో చూద్దాం...

మనలో చాలా మంది గ్యాస్ ట్రబుల్ సమస్యతో బాధపడుతుంటారు. చాలా మంది కడుపులో ఏది తిన్నా, తినకపోయినా గ్యాస్ పట్టేసింది అంటుంటారు. నిజానికి కడుపులో గ్యాస్ అనేది అందరికీ ఉంటుంది. వేళకు భోజనం చెయ్యకపోయినా.. మితిమీరి ఆహారం తీసుకున్నా గ్యాస్ ట్రబుల్ రావడం మనం చూస్తుంటాం. దీని వల్ల చాలా మంది అసహనంగా ఫీల్ అవుతుంటారు. రాత్రిళ్లు నిద్రపట్టక, దీని నివారణకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు....

బరువు బాధతో ఇబ్బందిపడేవాళ్లకు... ఆ బరువు తగ్గించుకునే టిప్స్‌ కొన్ని...
ఉదయానే లేచి పేపర్‌ చదివి... టీతాగి ఇతరత్ర కార్యాక్రమాలు చేసుకుంటూ నిరంతరం యాక్టివ్‌గా ఉండే విధంగా ప్రయత్నించండి. వీలయితే సైకిల్‌ తీసుకుని అలా బయటికి వెళ్లిరండి. బయటికి వెళ్లే అవకాశం లేకుంటే ఇంట్లో తాడు తీసుకుని 5నుంచి 10 నిమిషాల పాటు స్కిప్పింగ్‌ చేయండి. ఇంట్లోనే ఉండాలనుకుంటే యూట్యూబ్‌లోనో, టీవీ...

జామపండు ను ఆంధ్రా యాపిల్, పేదవాడి యాపిల్ అని కూడా అంటారు. రోజూ ఒక యాపిల్ తినండి డాక్టర్ కు దూరంగా ఉండండి అని వినే ఉంటాం. అలాగే ఈ ఆంధ్రా యాపిల్ లో కూడా అనేక పోషకాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే కాశ్మీర్ యాపిల్ కంటే ఎక్కువ ప్రయోజనాలు...

కొన్ని ఉపయోగాలు...

వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. జామపండును ఆహారం తీసుకున్న తరువాత తినడం ఉత్తమం....

ఈ ప్రపంచాన్ని అనుక్షణం మనకు చూపించే కళ్లు అలసిపోతే కళ్ల మంటలతో ఇబ్బందులు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత కంటిసమస్యలు వస్తాయి. అందుకే అలసిన కళ్ల గురించి కాస్త శ్రద్ధ తీసుకుంటే కంటి సమస్యలను నివారించవచ్చు. 
టీ ఆకులను మరిగించి, చల్లార నివ్వాలి. దీంట్లో ఐస్‌ పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని మృదువైన క్లాత్‌లో చుట్టి కనురెప్పలపై అయిదు నిమిషాలు ఉంచి తీయాలి. అలసిన కళ్లుకు ఎంతో ఉపశమనం...

ఆరోగ్యాన్ని అందించడంలో కూరగాయల్ని, పండ్లనీ మించినవి మరొకటి లేవు. అలాంటి వాటిల్లో బీట్‌రూట్‌ ఒకటి. కానీ దీన్ని తీసుకోవాలంటే బాబోయ్ అనేవారే ఎక్కువ మంది ఉంటారు. కానీ ఇది ఎంతో మేలు చేస్తుంది. తరచూ నీరసంగా అనిపిస్తుంటే బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగడం అలవాటు చేసుకోవాలని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. బీట్‌రూట్‌ రసం రుచికరంగా ఉండేందుకు అల్లం, పుదీనా, నిమ్మరసం, ఉప్పు లాంటివి కూడా...

ఈ తరం పిల్లల్ని పట్టి పీడిస్తున్న సమస్య ఒబెసిటీ. ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ నేపథ్యంలో ఒబెసిటీని కారణాలేంటి? నివారించేందుకున్న మార్గాలను 'మానవి' హెల్త్ కేర్ లో డా.హరి అనుపమ (ఎండి, గాంధీ హాస్పిటల్) తెలిపారు. 

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యలేదు అంటారు మన పెద్దలు.. వెల్లుల్లి గురించి తెలియని వారు దాదాపు ఉండరనే చెప్పాలి, నిజానికి వెల్లుల్లి ఆహార పదార్థాలకు అద్భుత రుచిని అందించే మరియు అన్ని రకాల ఆహార పదార్థాలలో వాడే ఇంట్లో ఉండే సహజ ఔషదంగా పేర్కొనవచ్చు. వెల్లుల్లి కొలెస్ట్రాల్ ను తగ్గించడంలోనూ, పెద్దప్రేగు క్యాన్సర్, పురీషనాళ, స్టమక్, రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్, మరియు...

శీతాకాలం వచ్చిందంటే చాలు చర్మం తెల్లగా పొడిబారిపోతుంది. ఇది ఎంతో అసహనానికి గురిచేస్తుంది. అందుకే ఈ కాలంలో చర్మాన్ని పర్యవేక్షించుకోవటం చాలా కష్టమైన విషయమే. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక చోట లోటు ఏర్పడుతుంది. చర్మం పడే ఇబ్బంది నుండి కాపాడుకునేందుకు మీ కోసం కొన్ని చిట్కాలు..

  • నువ్వుల నూనె చలికాలంలో చక్కగా పనిచేస్తుంది. శరీరానికి నూనె పట్టించి సున్ని పిండితో...

వారానికోసారి మౌనవ్రతం చేసేవారిని చూస్తుంటాం. కానీ, మౌనం ఆయువును పెంచుతుందని తాజా పరిశోధనల్లో స్పష్టమైంది. ఎప్పుడూ వాగుతూ ఉండేవారి కన్నా తక్కువ మాట్లాడేవారు ఎక్కువకాలం జీవిస్తారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిశ్శబ్దంగా ఉంటే కొన్ని రకాల జీన్స్‌ ఉత్తేజితం అవుతాయని ఇవి ఆయువును పెంచడానికి ఉపయోగపడుతాయని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. యూనివర్శిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ కి చెందిన బక్...

తలనొప్పి అనేది ప్రస్తుతకాలంలో చాలా సాధారణ సమస్య అయిపోయింది. ఇలా తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు వెంటనే ఏదో మాత్ర మింగి, తక్షణం ఉపశనమం పొందాలనే ఆలోచన ఎక్కువగా కలుగుతుంది. పరిస్థితిలో దీనికి ప్రత్యామ్నాయంగా ఏదైనా చేయాల్సి ఉంటుంది. నిరంతరం మాత్రలకు అలవాటుపడటం కంటే మనకు అందుబాటులో ఉండే హోం రెమెడీస్‌తో తలనొప్పిని తగ్గించుకోవచ్చు.

ఆపిల్‌ సైడర్‌ వెనిగర్‌ :...

Pages

Don't Miss