Balakrishna : కారంచేడులో బాలకృష్ణ సంక్రాంతి సంబరాలు
నందమూరి బాలకృష్ణ సంక్రాంతి పండగని తన అక్క పురంధేశ్వరి ఊరు కారంచేడులో జరుపుకోవడానికి వెళ్లారు. అక్కడ కుటుంబ సభ్యులతో సంక్రాంతిని జరుపుకుంటున్నారు.
Home » Photo Gallery » Balakrishna Sankranthi Celebrations In Karamchedu 2