Krishna Vrinda Vihari Padayathra: గుంటూరులో నాగశౌర్య ‘కృష్ణ వ్రింద విహారి’ టీమ్ పాదయాత్ర
యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’ రిలీజ్కు దగ్గరపడుతుండటంతో ఈ చిత్రాన్ని జనంలోకి మరింతగా తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట్ పాదయాత్ర చేపట్టింది. ఈ క్రమంలో శుక్రవారం హీరో నాగశౌర్య, హీరోయిన్ షెర్లీ సెటియా గుంటూరులో పాదయాత్రలో పాల్గొన్నారు.