Home » Naga Shaurya
హీరో నాగశౌర్య దర్శన్ కి సపోర్ట్ గా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు.
హీరో నాగశౌర్య దంపతులు మొదటి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. వీరిద్దరి సెలబ్రేషన్స్ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
ఇప్పుడు రంగబలి సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. సినిమా రిలీజ్ అయి ఆల్మోస్ట్ నెల రోజులు దగ్గరపడుతుండటంతో రంగబలి సినిమా ఓటీటీ బాట పట్టింది.
యంగ్ హీరో నాగశౌర్య(Naga Shaurya) నటించిన సినిమా రంగబలి(Rangabali). పవన్ బాసం శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో యుక్తి తరేజా(Yukti Thareja) హీరోయిన్గా నటించింది.
నాగశౌర్య, యుక్తి తరేజా జంటగా కొత్త దర్శకుడు పవన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా రంగబలి. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో చిత్రయూనిట్ సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
నాగశౌర్య, యుక్తి తరేజా జంటగా పవన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రంగబలి. ఈ సినిమా నేడు జులై 7న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో నాగశౌర్య ఓ ఆసక్తికర విషయాన్ని తెలియచేశాడు.
రంగబలి సినిమా నేడు జులై 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే కొన్ని చోట్ల షోలు, ఓవర్సీస్ లో ప్రీమియర్లు పడగా సినిమా చూసిన ప్రేక్షకులు తమ రివ్యూలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.
నాగశౌర్య, యుక్తి తరేజా జంటగా తెరకెక్కిన రంగబలి సినిమా జులై 7న ప్రేక్షకుల ముందుకి రానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.
నాగశౌర్య త్వరలో రంగబలి సినిమాతో రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శ్రీలీల గురించి ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపాడు.
మరో ఆరు రోజుల్లో పెళ్లి అనగా నాగశౌర్య షూటింగ్ లో అస్వస్థతకు గురై కళ్ళు తిరిగి పడిపోయిన సంగతి తెలిసిందే. అసలు ఆరోజు ఏమి జరిగిందో దర్శకుడు పవన్ బసంశెట్టి తెలియజేశాడు.