Rangabali : రంగబలి ట్విట్టర్ రివ్యూ.. హిట్టా? ఫట్టా? ఆడియన్స్ ఏమంటున్నారు?

రంగబలి సినిమా నేడు జులై 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే కొన్ని చోట్ల షోలు, ఓవర్సీస్ లో ప్రీమియర్లు పడగా సినిమా చూసిన ప్రేక్షకులు తమ రివ్యూలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.

Rangabali : రంగబలి ట్విట్టర్ రివ్యూ.. హిట్టా? ఫట్టా? ఆడియన్స్ ఏమంటున్నారు?

Naga Shaurya Rangabali Movie Twitter Review and Rating

Updated On : July 7, 2023 / 10:25 AM IST

Rangabali Movie :  నాగశౌర్య, యుక్తి తరేజా జంటగా పవన్ దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘రంగబలి’. కామెడీ, లవ్, మాస్ అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించారు. రంగబలి సినిమా నేడు జులై 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే కొన్ని చోట్ల షోలు, ఓవర్సీస్ లో ప్రీమియర్లు పడగా సినిమా చూసిన ప్రేక్షకులు తమ రివ్యూలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.