Home » Rangabali Movie
ఇప్పుడు రంగబలి సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. సినిమా రిలీజ్ అయి ఆల్మోస్ట్ నెల రోజులు దగ్గరపడుతుండటంతో రంగబలి సినిమా ఓటీటీ బాట పట్టింది.
నాగశౌర్య, యుక్తి తరేజా జంటగా కొత్త దర్శకుడు పవన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా రంగబలి. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో చిత్రయూనిట్ సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో యుక్తి ఇలా వైట్ అండ్ రెడ్ కాంబోలో మెప్పించింది.
రంగబలి సినిమా నేడు జులై 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే కొన్ని చోట్ల షోలు, ఓవర్సీస్ లో ప్రీమియర్లు పడగా సినిమా చూసిన ప్రేక్షకులు తమ రివ్యూలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.