Home » Yukti Thareja
యుక్తి తరేజా థాయిలాండ్ వెకేషన్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తూ పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. త్వరలో యుక్తి కిరణ్ అబ్బవరం K ర్యాంప్ సినిమాతో అలరించనుంది. (Yukti Thareja)
హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న సినిమా " K-ర్యాంప్".
కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజా కీలక పాత్రల్లో నటిస్తున్న KJQ సినిమా టీజర్ తాజాగా రిలీజ్ చేసారు.
రంగబలి సినిమాతో తెలుగుకు పరిచయమైన యుక్తి తరేజా ఇప్పుడు కిరణ్ అబ్బవరం కొత్త సినిమా K ర్యాంప్ లో నటిస్తుంది. ఈ సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమాలలో ఇలా గాగ్రా చోళీలో మెరిపించింది.
కిరణ్ అబ్బవరం నేడు తన కొత్త సినిమా K ర్యాంప్ మూవీ ఓపెనింగ్ కార్యక్రమం నిర్వహించారు.
హాస్య మూవీస్ బ్యానర్పై కిరణ్ అబ్బవరం ఓ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ను అనౌన్స్ చేశారు.
రంగబలి, మార్కో సినిమాలతో మెప్పించిన అందాల భామ యుక్తి తరేజా తాజాగా ఇలా కిచెన్ లో ఫోజులిస్తూ ఫోటోలు దిగింది.
మలయాళం స్టార్ ఉన్ని ముకుందన్ హీరోగా తెరకెక్కిన సినిమా 'మార్కో'. మలయాళంలో డిసెంబర్ 20న రిలీజయి మంచి విజయం సాధించి అనంతరం అన్ని భాషల్లో రిలీజవుతూ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
హీరోయిన్ యుక్తి తరేజా తాజాగా గోవా వెళ్లి ఎంజాయ్ చేస్తూ పలు ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తెలుగులో రంగబలి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన యుక్తి తరేజా సోషల్ మీడియాలో ఇలా హాట్ హాట్ ఫొటోలతో అదరగొడుతుంది.