K-Ramp Teaser : కిరణ్ అబ్బవరం ‘K ర్యాంప్’ టీజర్ వచ్చేసింది.. బాబోయ్ లిప్ కిస్సులతో రెచ్చిపోయిన కిరణ్..
మీరు కూడా కిరణ్ అబ్బవరం K ర్యాంప్ సినిమా టీజర్ చూసేయండి.. (K-Ramp Teaser)

K-Ramp Teaser
K-Ramp Teaser : కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా తెరకెక్కుతున్న సినిమా K ర్యాంప్. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్స్ బ్యానర్స్ పై రాజేశ్ దండ, శివ బొమ్మక్ నిర్మాణంలో జైన్స్ నాని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది.(K-Ramp Teaser)
K ర్యాంప్ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 18న థియేటర్స్ లోకి రానుంది. ఇప్పటికే K ర్యాంప్ గ్లింప్స్, సాంగ్స్ రిలీజ్ చేయగా తాజాగా K ర్యాంప్ సినిమా టీజర్ రిలీజ్ చేసారు.
మీరు కూడా కిరణ్ అబ్బవరం K ర్యాంప్ సినిమా టీజర్ చూసేయండి..
Also See : Nabha Natesh : బాబోయ్.. నభా నటేష్ హాట్ పోజులు.. అందాలన్నీ చూపిస్తూ..