-
Home » K-RAMP
K-RAMP
ఓటీటీలోకి వచ్చేసిన కిరణ్ అబ్బవరం సూపర్ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎందులో..?
రళ అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయికి ఉన్న సమస్యతో ఇబ్బందులు పడే ఓ అబ్బాయి కథగా ఈ సినిమాని కామెడీ ఎమోషనల్ గా తెరకెక్కించారు. (Kiran Abbavaram)
బండ్ల గణేష్ విమర్శలు.. విజయ్ మీదేనా? లూజు ప్యాంట్లు, కొత్త చెప్పులు వేసి వాట్సాప్ వాట్సాప్ అంటే కుదరదు..
ఈ ఈవెంట్లో బండ్ల గణేష్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి.(Bandla Ganesh)
నాకు కోపం రాదా.. నా యుద్ధం మీడియా మీద కాదు ఆ ముసుగులో సినిమాలను చంపేస్తున్న వాళ్ళ మీద..
తాజాగా మరోసారి దీనిపై వివరణ ఇస్తూ రాజేష్ దండా ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేసారు. (Rajesh Danda)
బ్లాక్ బస్టర్ 'కె ర్యాంప్'.. మిస్ చేసుకున్న స్టార్ హీరో.. ఏంటన్నా ఇలా చేశావ్..
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కె ర్యాంప్. అవుట్ అండ్(K-Ramp) అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.
పవన్ కళ్యాణ్ తో సినిమా చేయను.. నాకు నా సినిమాలున్నాయి.. ఆలా చేయడం నాకు ఇష్టంలేదు..
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) కె ర్యాంప్ మూవీతో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ట్విట్టర్లో సినిమా రివ్యూలలో వివక్ష చూపిస్తున్నారు.. తప్పు జరుగుతుంది.. K ర్యాంప్ సినిమాపై నిర్మాత వ్యాఖ్యలు వైరల్..
కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా నటించిన K ర్యాంప్ సినిమా నేడు థియేటర్స్ లో రిలీజయింది. (Rajesh Danda)
ఓటీటీలోకి వచ్చేసిన కిరణ్ అబ్బవరం కామెడీ సినిమా.. 'K ర్యాంప్' మూవీ రివ్యూ..
K ర్యాంప్ సినిమా టీజర్, ట్రైలర్స్ తోనే సినిమాపై మంచి అంచనాలు నెలకొల్పాడు కిరణ్ అబ్బవరం. (K Ramp Review)
ఇంకా.. ఇంకా ఎదుగుతూనే ఉంటాను.. కె ర్యాంప్ ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం కామెంట్స్..
కె ర్యాంప్.. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి రాబోతున్న మరో రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) హీరోగా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు జైన్స్ నాని తెరకెక్కిస్తున్నాడు.
సింపతీ కార్డుతో పనులు అవ్వవు.. కంటెంట్ ఉండాలి.. నేను కూడా చాలా చేశాను..
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కె ర్యాంప్(Rajesh Danda). రొమాంటింక్ యూత్ ఫుల్ అండ్ కామెడీ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు జైన్స్ నాని తెరకెక్కిస్తున్నాడు.
నా థియేటర్స్ కూడా వేరే సినిమాలకు ఇచ్చేస్తున్నాను.. ఇంతకంటే ఇంకేం చెప్పను..
మిత్రమండలి ప్రెస్ మీట్ లో బన్నీ వాసు మాట్లాడుతూ.. (Bunny Vasu)