లైవ్‌లో రెచ్చగొట్టేసింది బాసూ..

హాట్ యాంకర్ అనసూయ ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో అందాల ఆరబోతతో కనువిందు చేసింది..

  • Published By: sekhar ,Published On : May 1, 2020 / 04:05 PM IST
లైవ్‌లో రెచ్చగొట్టేసింది బాసూ..

Updated On : October 31, 2020 / 2:16 PM IST

హాట్ యాంకర్ అనసూయ ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో అందాల ఆరబోతతో కనువిందు చేసింది..

లాక్‌డౌన్ వేళ అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. సామాన్యుల కొందరు నానా ఇబ్బందులు పడుతున్నారు. సెలబ్రిటీలు కూడా షూటింగ్ ప్రాంతాల్లో, ఫామ్ హౌసుల్లో చిక్కుకుపోయారు.  సామాన్యులు టీవీలు, ఓటీటీలతో కాలక్షేపం చేస్తుంటే, సెలబ్స్ తమ రోజువారీ పనుల తాలుకు పిక్స్, వీడియోలు పోస్ట్ చేస్తూ, మధ్యమధ్యలో లైవ్ ద్వారా ప్రేక్షకులతో టచ్‌లో ఉంటున్నారు.

Anasuya

కొత్తగా Throwback Pics పేరుతో ఓల్డ్ పిక్స్ కూడా షేర్ చేస్తున్నారు. తాజాగా హాట్ యాంకర్ అనసూయ చిట్ చాట్ తాలూకు పిక్స్ వైరల్ అవుతున్నాయి.. ఈ లైవ్‌లో చీరకట్టుతో కనిపించిన అనసూయ మధ్య మధ్యలో నడుమందాలు చూపిస్తూ.. కుర్రకారుని కవ్వించింది. ప్రస్తుతం ఆమె చిట్ చాట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Anasuya

సాధారణంగా టీవీ షోలు, సినిమాలతో బిజీగా ఉండే అనసూయ లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే లాక్ అయిపోవడంతో.. బయటిగాలి కోసం తహతహలాడిపోతుందట. అందుకే లాక్‌డౌన్ పూర్తయిన తర్వాత రీఫ్రెష్ కోసం మాంచి వేకేషన్ ట్రిప్స్ ప్లాన్ చేస్తానని చెబుతోంది. 

Also Read | మూడు రోజుల్లో నాలుగు మరణాలు.. షాక్‌లో బాలీవుడ్..