-
Home » anchor anasuya
anchor anasuya
మడతమంచం పై పడుకొని ప్రకృతిని ఆస్వాదిస్తూ.. లేగదూడతో అనసూయ ఫొటోలు..
నటి, యాంకర్ అనసూయ తాజాగా ఓ ఫామ్ లో మడత మంచం పై పడుకొని ప్రకృతిని ఆస్వాదిస్తూ అక్కడ లేగదూడతో ఆడుకుంటున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
మేనేజర్ ను తొలగించిన అనసూయ.. డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి అంటూ పోస్ట్
టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది అనసూయ(Anasuya). జబర్దస్త్ కామెడీ షోతో లైమ్ లైట్ లోకి వచ్చిన ఈ అమ్మడు ఆ తరువాత వేడితెరవైపు అడుగులు వేసింది.
యాంకర్ అనసూయ దసరా స్పెషల్ ఫొటోలు.. ఫ్యామిలీతో కలిసి..
నేడు దసరా పండగని అనసూయ తన ఫ్యామిలీతో కలిసి జరుపుకుంది. తన భర్త దూరంగా ఉండటంతో వీడియో కాల్ చేసి ఇంట్లో పండగ హడావిడిని చూపించింది. వీటికి సంబంధించిన పలు ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
వెరైటీ చీరకట్టులో అందంగా అనసూయ.. ఫొటోలు..
యాంకర్, నటి నడుమ భరద్వాజ్ తాజాగా ఇలా వెరైటీ చీరకట్టులో నెత్తిన కొప్పు పెట్టుకొని అందంగా అలరిస్తుంది. (Anasuya Bharadwaj)
చీరకట్టులో అనసూయ.. ట్రెడిషినల్ గా కనిపిస్తూనే అందాలతో అలరిస్తూ..
నటి, యాంకర్ అనసూయ తాజాగా ఇలా చీరకట్టులో ట్రెడిషినల్ గా కనిపిస్తూనే అందాలతో అలరిస్తుంది.
బాబోయ్ అనసూయ అందాలు.. లేటెస్ట్ ఫొటోలు చూశారా?
నటి అనసూయ తాజాగా ఓ షో కోసం ఇలా మోడ్రన్ డ్రెస్ లో తన అందాలు ఆరబోస్తూ అలరిస్తుంది.
మోడ్రన్ డ్రెస్ లో ఆహా అనిపిస్తున్న అనసూయ.. ఫొటోలు చూశారా?
నటి అనసూయ తాజాగా ఓ టీవీ షో కోసం ఇలా మోడ్రన్ డ్రెస్ లో ఆహా అనేలా మెరిపిస్తున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇంత సీరియస్ లుక్స్ ఎందుకమ్మా.. చీరలో సీరియస్ గా చూస్తూ అనసూయ భరద్వాజ్ పోజులు..
నటి, యాంకర్ అనసూయ తాజాగా ఇలా చీరలో అలరిస్తూ సీరియస్ లుక్స్ తో ఫోటోలు షేర్ చేసింది.
స్టేజి మీద చీరలో డ్యాన్స్‌తో అదరగొట్టిన అనసూయ.. ఫొటోలు చూశారా..?
యాంకర్, నటి అనసూయ తాజాగా ఓ స్పెషల్ ఈవెంట్లో ఇలా స్టేజిపై చీరకట్టులో డ్యాన్స్ అదరగొట్టడంతో ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మేకప్ లేకుండా.. చీరకట్టులో అనసూయ అందం..
యాంకర్, నటి అనసూయ తాజాగా ఇలా మేకప్ లేకుండా చీరకట్టులో క్యూట్ ఫోటోలు షేర్ చేసింది.