Anasuya Bharadwaj : ఆరు గజాల చీర.. శతాబ్దాల ఆత్మవిశ్వాసం.. చీరకట్టులో అనసూయ లేటెస్టు ఫోటోలు వైరల్
యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj ) లేటెస్టుగా చీరకట్టులో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. ఆరు గజాల చీర శతాబ్దాల ఆత్మవిశ్వాసం అంటూ ఆ ఫోటోలకి క్యాప్షన్ ఇచ్చింది.
















