Anasuya Bharadwaj : రుక్మిణి రూపంలో తెలుగు యాంకర్.. అనసూయ భరద్వాజ్ స్టన్నింగ్ ఫోటోలు వైరల్..
యాంకర్ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) లేటెస్టుగా రుక్మిణి పాత్రకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ పోటోల్లో అనసూయ ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


















